• Telugulo Bhakti Kavitvam
    • fb
    • Share on Google+
    • Pin it!
  • తెలుగులో భక్తి కవిత్వం

    Telugulo Bhakti Kavitvam

    Pages: 192
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

సరియైన చారిత్రకాధారాలు లేని కాలాన్ని, ఆనాటి సమాజంలో వచ్చిన భావనాపరంపరను గూర్చి వ్యాఖ్యానించే సమయంలో అవ్యాప్తి, అతివ్యాప్తి దోషాలను పరిహరించగలిగామని భావించడం సాధ్యంకాదు. అయినా ఒక చారిత్రక కాలంలో జరిగిన సంఘటనను, ఆ ప్రత్యేక కాలంలో సమాజంపై వేసిన ప్రభావాన్ని అర్ధం చేసుకోవడానికి రాజకీయ పరిణామాలను, తమ కాలంనాటికి సమాజంలో ప్రబలంగా ఉన్న సాహిత్య, తాత్విక భావాలను, ఆర్ధిక స్థితిని నేపధ్యంగా స్వీకరించి ఆ కవులకున్న సామాజిక అవగాహనను పరిశీలించే ప్రయత్నం చేశాను.

- డా. పిల్లలమర్రి రాములు