• Telugu Vyasalu Lekhalu
  • Ebook Hide Help
    ₹ 72
    72
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • తెలుగు వ్యాసాలు లేఖలు

    Telugu Vyasalu Lekhalu

    Author:

    Pages: 116
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఆధునిక సాహిత్యప్రక్రియలో, వ్యాసము ప్రధానమైనది. ఆంగ్లభాషా పరిచయము వల్ల నేడు తెలుగు భాషలో వ్యాసము అందచందాలు సంతరించుకొన్నది. ఈనాడు రచనా వాఙ్మయమున వ్యాసము మకుటాయమానము.

మానవుని మనోగతాభిప్రయములను, పరులకు చెప్పుటకు ఉపయోగించు ప్రక్రియయే వ్యాసము. "వ్యాసము" అనగా విభజించుటయని అర్థము. ఆంగ్లమున Essay అను పదమునకు ప్రయత్నమని అర్థము. ఒక అంశమున సమగ్రముగా పరిశీలించి, సముచిత విషయ విభాగము కావించి, క్రమపద్ధతిలో సమీక్షించి వ్రాయునదే వ్యాసమని పేర్కొనవచ్చును.

Preview download free pdf of this Telugu book is available at Telugu Vyasalu Lekhalu