• Telugu Tatvikulu
  • Ebook Hide Help
    ₹ 162
    180
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • తెలుగు తాత్త్వికులు

    Telugu Tatvikulu

    Publisher: Victory Publishers

    Pages: 371
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

శాఖోపశాఖలైన హిందూ, బౌద్ధ, జైన మతములకు చెంది, నమ్మిన తత్త్వ సిద్ధాంతములను తమ రచనల ద్వారా ప్రచారము చేసిన మహనీయుల సంక్షిప్త జీవిత గాథలు, వారు ప్రబోధించిన తాత్త్విక సిద్ధాంతములు, అందుపై వారు చేసిన రచనలు వంటి విషయములను, సాధ్యమైనంత సంగ్రహంగా ఈ పుస్తకములో వ్రాయడం జరిగింది.

ఈ గ్రంథములో తెలుగు తాత్త్వికులుగా పరిగణింపబడిన వారిలో తెలుగు దేశములో జన్మించి వలసపోయిన వారిని, ఇతర ప్రాంతముల నుండి వచ్చినా ఇచటనే స్థిరపడిన వారిని కూడా, తెలుగు గడ్డపై జన్మించి తాము నమ్మిన ఆధ్యాత్మిక తత్త్వ ప్రచారమునకు పూనుకొనిన అసలు, సిసలు తెలుగువారితో కలిపి వేయడం జరిగింది.

సహృదయులైన తెలుగు పాఠకులు ఈ రచనలను కూలంకుషంగా చదివి, తెలుగుజాతి ప్రాచీనతను, ఔన్నత్యమును ఆధ్యాత్మిక చింతనాపటిమను, దాని అభివృద్ధికివారు చేసిన కృషిని, అది ఆస్తికమైనా నాస్తికమైనప్పటికిన్నీ గాఢంగా అవగాహన చేసుకొని, పాశ్చాత్య సంస్కృతీ, స్వభావములకు లోనుగాక, వారి బిడ్డలకు, ముందు తరములవారికీ తెలుగుజారి సంస్కృతీ సౌరభములను వ్యాపింపజేయగలరని విశ్వసిస్తున్నాను.

- రచయిత

Preview download free pdf of this Telugu book is available at Telugu Tatvikulu