• Telugu Sumalu - free
  • A small request. Just a few seconds. Click any button here to share your Telugu eBook store Kinige.com with your friends & family. Thank you.
    • fb
    • Share on Google+
    • Pin it!
    Ebook Hide Help
  • తెలుగు సుమాలు (free)

    Telugu Sumalu - free

    Pages: 146
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

శ్రీ కోట శ్రీరామచంద్రమూర్తిగారి గళం, ఆయన కలం పాటకు అంకితం. పాటలంటే ఆయనకు ప్రాణం. అలవోకగా ఏ విషయంపైనయినా ఆశువుగా పాట రాయగలిగిన శక్తి, ఆ పాటను శ్రోతలు ఆసక్తిగా వినేట్టు పాడగలిగిన శక్తి ఆయనకున్నయి. రాసి పాడగలిగిన ఈ శక్తులతో పాటు ఆయనకు తెలుగు భాషమీద విపరీతమయిన ఆభిమానం ఉండడం వల్ల ఆయన రాసిన పాటలన్నీ తెలుగుభాషాభిమానాన్ని ప్రేరేపించేవిగా ఉన్నాయి. ‘తెలుగు సుమాలు’ పేరుతో ఆయన రాసిన పుష్పమాల తెలుగు తల్లి మెడను అలంకరించింది.

- మాడభూషి సంపత్ కుమార్