• Telugu Sataka Manjari
  • Ebook Hide Help
    ₹ 432
    480
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • తెలుగు శతక మంజరి

    Telugu Sataka Manjari

    Pages: 512
    Language: Telugu
    Rating
    4.50 Star Rating: Recommended
    4.50 Star Rating: Recommended
    4.50 Star Rating: Recommended
    4.50 Star Rating: Recommended
    4.50 Star Rating: Recommended
    '4.50/5' From 2 votes.
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    '4/5' From 1 premium votes.
Description

తెలుగు సాహిత్యంలో శతక పద్యాలకు గణనీయమైన స్థానం నేటీకీ ఉంది. శతకాలు నీతి, భక్తి, సామాజిక విలువలు, వినోదం, వ్యంగ్యంతో సమ్యగృచిరంగా ఉంటాయి. సూటిదనం, క్లుప్తత, సందేశం, శతకాల ప్రధాన లక్షణం. ఇవి సమాజంలో అన్ని తరగతుల వారికీ పఠనీయాలు. మరీ ముఖ్యంగా బాలలకు, యువతకు మరింత ఆవశ్యకాలు. ఉత్తేజకాలు.

ఇవి బాలలలో సృజనాత్మకశక్తిని, జ్ఞాపకశక్తిని, భాషా నైపుణ్యాన్ని పెంచుతాయి. ఈ గ్రంథం తెలుగు శతక పద్య పారిజాత తోరణం.

ఇందలోని శతకాలు:

మొదటి భాగం - పూర్తి శతకాలు   
1వేమన శతకము 15భద్రగిరి శతకము
2సుమతీ శతకము 16కోలంక శ్రీ మదనగోపాల శతకము
3నరసింహ శతకము 17గువ్వల చెన్న శతకము
4దాశరథీ శతకము 18జ్ఞానప్రసూనాంబికా శతకము
5ఆంధ్రనాయక శతకము 19మహిజా మనోహర శతకము
6ఒంటు మిట్ట రఘువీర శతకము 20మానస బోధ శతకము
7కవి చౌడప్ప శతకము 21మారుతీ శతకము
8కాళహస్తీశ్వర శతకము 22రామలింగేశ్వర శతకము
9కుక్కుటేశ్వర శతకము 23వృషాధిప శతకము
10భాస్కర శతకము 24వెంకటేశ శతకము
11నారాయణ శతకము 25వేణుగోపాల శతకము
12భక్త చింతామణి శతకము 26శ్రీభర్గ శతకము
13భక్త మందార శతకము 27సర్వేశ్వర శతకము
14భజగోవింద శతకము   
     
  రెండవ భాగం- శతక భాగాలు   
28అంగవర్ణన శతకము 59రఘుతిలక శతకము
29అంత్యాక్షరి శతకము 60రామాధీశ్వర శతకము
30ఉద్దండరాయ శతకము 61రాజగోపాల శతకము
31ఏలికకొక లేఖ శతకము 62రుక్మిణీపతి శతకము
32కామేశ్వరీ శతకము 63రేపాల రాజలింగ శతకము
33కాళహస్త శతకము 64లక్ష్మీ శతకము
34కాళహస్తీ లింగ శతకము 65వారధీ శతకము
35కీరవాణి శతకము 66వీర నారాయణ శతకము
36కృష్ణ శతకము 67శంకర శతకము
37గొట్టుముక్కల రాజగోపాల శతకము 68శంభులింగ శతకము
38చిత్తబోధ శతకము 69శతక సప్తక శతకము
39చెరుకూరి విరజల్లులు శతకము 70శివ శతకము
40జానకీధవ శతకము 71శివ ముకుంద శతకము
41దేవకీనందన శతకము 72శివస్తుతి శతకము
42దమ్మపద శతకము 73శ్రీ కాళహస్తీ శతకము
43నీతి(భర్తృహరి)శతకము 74శ్రీ కాళహస్తేశ్వర శతకము
44మల్లభూపాలియ శతకము 75శ్రీ కృష్ణ శతకము
45నృకేసరి శతకము 76శ్రీ జగదాంబ శతకము
46పర్వతేసు ప్రభు శతకము 77శ్రీ త్రిపురసుందరీ శతకము
47పార్థసారధి శతకము 78శ్రీ నరసింహ శతకము
48పేరభు శతకము 79శ్రీ భద్రాద్రిరామ శతకము
49ప్రసన్న రాఘవ శతకము 80శ్రీ రామాంజనేయ శతకము
50భారతీ నారసింహ శతకము 81శ్రీ ముకుంద రాఘవ శతకము
51మహిష శతకము 82శ్రీమృత్యుంజయ శతకము
52మహిషాసురమర్ధిని శతకము 83శ్రీ కురంగేశ శతకము
53మాతృ శతకము 84శ్రీ రమణీ మనోహర శతకము
54మాధవ శతకము 85శ్రీ రాజశేఖర శతకము
55మాధవస్వామి శతకము 86శ్రీ రామచంద్ర ప్రభు శతకము
56ముకుంద శతకము 87శ్రీ రామ జనన పంచక శతకము
57యాదగిరీంద్ర శతకము 88శ్రీ రామతారక శతకము
58రంగశాయి శతకము 89సెల్‌ఫోన్ శతకము
Preview download free pdf of this Telugu book is available at Telugu Sataka Manjari
Comment(s) ...

తాత్పర్యం ఉంటే బాగుండేది కూడా

is it possible to list the Sathakams in this book? it will help deciding whether to buy or not.