• Telugu Sampradaya Kavitwam Samajika Nepathyam
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 81
    90
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • తెలుగు సంప్రదాయ కవిత్వం: సామాజిక నేపథ్యం

    Telugu Sampradaya Kavitwam Samajika Nepathyam

    Pages: 124
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఏ కవి రచనలోనైనా ఆ కవి సమకాలీన సమాజం ప్రతిబింబించడం అనివార్యం. సమాజం అంటే సంస్కృతితో, జీవనరీతితో తొణకిసలాదే నిండైన ప్రవాహం.

తెలుగు సంప్రదాయ కవిత్వం: సామాజిక నేపథ్యం అనే ఈ రచనలో నన్నయ్య కవిత్వం నుండి ప్రబంధ కవిత్వం వరకూ ఆయా అంశాల విశ్లేషణ చెయ్యడం జరిగింది. ఈ బృహత్కార్యక్రమంలో "విశ్లేషణ సౌలభ్యం" కొరకు అఖండ పరిపూర్ణ చంద్రబింబంలాంటి ఈ పరిశోధనాంశాన్ని -
ఇతిహాస కవిత
దేశి కవిత
పురాణ కవిత
కావ్య కవిత
ప్రబంధ కవిత
అనే పంచ కోణక పూర్వకంగా దర్శించడం జరుగుతున్నది.

కవి కాలానుగుణంగా కాక, ప్రక్రియాపరంగా సాగే ఈ పరిశీలన తెలుగు సంప్రదాయ కవిత్వంలోని సామాజిక, సాంస్కృతిక అంశాల విశ్లేషణకు ఇతోధికంగా దోహదం చేయగలదు.

Preview download free pdf of this Telugu book is available at Telugu Sampradaya Kavitwam Samajika Nepathyam