• Telugu Sahityam Mahila Chaitanya Prasthanam - free
  • A small request. Just a few seconds. Click any button here to share your Telugu eBook store Kinige.com with your friends & family. Thank you.
    • fb
    • Share on Google+
    • Pin it!
    Ebook Hide Help
  • తెలుగు సాహిత్యం - మహిళా చైతన్య ప్రస్థానం (free)

    Telugu Sahityam Mahila Chaitanya Prasthanam - free

    Pages: 191
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

తెలుగు సాహిత్య పరిణామ వికాసాలకు కాలానుగుణ స్త్రీల చైతన్యానికి గల సంబంధం స్పష్టమయి, స్త్రీ వాద ఉద్యమం చేదోడు వాదోడుగా మహిళా చైతన్య ప్రస్థానరథం మహాప్రస్థానంగా సాగి మరో ప్రస్థానంగా మారి మహిళాభివృద్ధి బాట పట్టి సాధికారికతను సాధించే చైతన్యంగా స్థిరపడటంగా తెలుగుసాహిత్యం విస్తరిస్తోంది. తెలుగు అకాడమివారి 'తెలుగు' సాహిత్య పత్రిక తెలుగు విశ్వవిద్యాలయంవారి 'వాజ్మయి' పత్రిక మరియు వివిధ దినపత్రికలలో ప్రచురించబడిన రచయిత వ్యాసాలను ఆయాపత్రికాధిపతుల సౌజన్యంతో పుస్తకరూపంలోకి తెచ్చి తెలుగు సాహిత్యంలో ప్రతిఫలించిన మహిళల చైతన్య ప్రస్థానాన్ని మరోచూపుతో మీ ముందు ఉంచటమే ఆశయంగా భావించటం జరిగింది. విస్ర్తుతమైన తెలుగు సాహిత్యంలోని కొన్ని రచనలను మాత్రమే మచ్చుకకై స్వీకరించి విమర్శన వ్యాసాలుగా ఈ పుస్తకంలో పొందుపరచటం జరిగింది. ప్రాచీన కావ్యాలను ఆధునిక సాహిత్యంలోని కావ్యాలను నాటకాలను నవలలను కథలను కథానికలను ఉదాహరణలుగా చేసుకొని ఈ విమర్శనా వ్యాసాలను వ్రాయటం జరిగింది.

- డా. జె. కనకదుర్గ