• Telugu Nataka Rangam Vyasalu Drusyaparikalpana
  • Ebook Hide Help
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • తెలుగు నాటక రంగం (వ్యాసాలు, దృశ్యపరికల్పన)

    Telugu Nataka Rangam Vyasalu Drusyaparikalpana

    Publisher: Natali Prachuranalu

    Pages: 73
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఈ పుస్తకం తెలుగు నాటక రంగం (వ్యాసాలు) మరియు ఆధునిక తెలుగు నాటక రంగం (దృశ్యపరికల్పన) అనే రెండు పుస్తకాల సంపుటి.

శ్రీ విజ్ఞాన వేదిక (భీమవరం) వారు 13 ఆగష్టున 2005 న స్వాతంత్ర్యదినోత్సవ సంధర్భంగా వ్యాస రచనలు పోటీలు నిర్వహించి, నన్ను ముఖ్య అతిధిగా ఆహ్వానించారు. నేను వ్యాస రచనా విధానం మీద ప్రసంగించాను. అప్పుడు ఈ వ్యాసాలు గుర్తొచ్చాయి. దశ వ్యాస సంపుటిగా రూపుదాల్చింది.

నాటక రంగం మీద నా ఆవేదనని వివిధపత్రికల్లో వ్యాసాలుగా రాశాను. స్వానుభవం మీద కొన్ని పరిష్కారాలు కనుగొన్నాను కూడా. అవి సమాజ శ్రేయస్సుకు ఉపయోగపడతాయని పుస్తకంగా విడుదల చేశాను.

- కొత్తపల్లి బంగార రాజు

Preview download free pdf of this Telugu book is available at Telugu Nataka Rangam Vyasalu Drusyaparikalpana