• Telugu Katha Sahityamlo Dalita Bahujanulu - free
  • A small request. Just a few seconds. Click any button here to share your Telugu eBook store Kinige.com with your friends & family. Thank you.
    • fb
    • Share on Google+
    • Pin it!
    Ebook Hide Help
  • తెలుగు కథా సాహిత్యంలో దళిత బహుజనులు (free)

    Telugu Katha Sahityamlo Dalita Bahujanulu - free

    Publisher: Bhukya Publications

    Pages: 132
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

తెలుగు కథా సాహిత్యంలో బోయ జంగయ్యగారికి ప్రత్యేకమైన స్థానం ఉంది. బోయ జంగయ్య గారి రచనా వ్యాసంగం 1964లో ప్రారంభమైంది. అప్పటినుండి ఇప్పటివరకు అనేక కథలు, కవితలు రాశారు. సమాజంలోని కింది వర్గానికి చెందిన బొయ జంగయ్యగారు అట్టడుగు వర్గాల బాధలను, వేదనలను చూసి వాటికి కారణాలను వెతికే ప్రయత్నం చేయడంలో ఆయన సాహిత్యసేవ అపారం. బోయ జంగయ్యగారి కథలలో దళితులపై జరుగుతున్న అవమానాలు, సమాజపు నిర్లక్ష్య వైఖరి, దళితులకు నేటికి కూడా అందని ఫలితాలను వివరిస్తూనే, వారి మనుగడను కాపాడుకోవల్సిన అవసరాన్ని అందుకు తగిన చైతన్యాన్ని తన కథలలో సూచించారు.