-
-
తెలుగు జానపద కథలు - ప్రపంచ జానపద కథలు
Telugu Janapada Kathalu Prapancha Janapada Kathalu
Author: Srichaitanya
Pages: 145Language: Telugu
Description
పిల్లల్ని పెద్దల్ని అలరించడంలో జానపద కథల పాత్ర విశిష్టమైనది. మంత్ర తంత్రాలు, పేదరాశిపెద్దమ్మలు, వింతమనుషులు, విచిత్ర వస్తువులు ఇలా ఎన్నో అద్భుతాలని తమలో నింపుకున్న ఈ కథలు మనల్ని అద్భుత లోకాల్లో విహరింపజేస్తాయి. అటువంటి కథలలో మంచి ముత్యాల్లాంటి వాటిని ఏర్చి కూర్చిన రెండు పుస్తకాల సమాహారమే ఈ పుస్తకం.
Preview download free pdf of this Telugu book is available at Telugu Janapada Kathalu Prapancha Janapada Kathalu
Login to add a comment
Subscribe to latest comments
