• Telugu Hindi Dictionary
    • fb
    • Share on Google+
    • Pin it!
  • తెలుగు-హిందీ నిఘంటువు

    Telugu Hindi Dictionary

    Author:

    Pages: 360
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

భారతదేశంలో అనుసంధాన భాషగా హిందీ భాషకు వున్న ప్రత్యేకతలను గుర్తించిన పూజ్య బాపూజీ దానిని రాష్ట్ర భాషగా ప్రకటించారు. ఆయన హిందీ ప్రచారానికి ఎంతో కృషి చేశారు. స్వాతంత్రోద్యమంలో కూడా హిందీ ప్రచారం ఒక ప్రముఖ అంశంగా వుండినది. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత హిందీ అధికారభాషగా నిర్ణయింపబడింది. హిందీ భాషాభివృద్ధికి, ప్రచారానికి అన్ని ప్రణాళికలు అమలు చేయబడ్డాయి. ముఖ్యంగా హిందీ మాట్లాడని రాష్ట్రాలలో హిందీ భాషా ప్రచారానికి అధిక ప్రోత్సాహం ఇవ్వబడింది. విద్యార్ధులు, ఉద్యోగులు, వ్యాపారస్ధులు, సైనికులు, యాత్రికులు మొదలగు విభిన్న తరగతుల ప్రజల అవసరాలు దృష్టిలో వుంచుకొని వారికి ఉపయోగపడేవిధంగా ఈ నిఘంటువు సిద్ధపరచబడింది. అనుబంధంలో దైనందిన జీవితంలో అవసరమైన కొన్ని పదాలకు సమాన అర్థమిచ్చు హిందీ మాటలు ఇవ్వబడినవి. హిందీ ప్రాంతాల్లో వుంటున్న తెలుగువారికి ఈ నిఘంటువు చాలా ఉపయోగకరంగా వుంటుంది.

- ప్రచురణకర్తలు