• Telugu Cinema Swarnayugam
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 80
    100
    20% discount
    Print Book Help
    Out of stock
    • fb
    • Share on Google+
    • Pin it!
  • తెలుగు సినిమా - స్వర్ణయుగం

    Telugu Cinema Swarnayugam

    Pages: 192
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

తెలుగు సినిమాలలో ఆణిముత్యాలు అనదగ్గ ఎనిమిది సినిమాలపై డాక్టర్ ఎం. వి. రమణారెడ్డి రాసిన సమీక్షా వ్యాసాలివి.

ఈ పుస్తకం - సినిమాగదా అని తేలికభావంతో సరదాగా రాసినది కాదని శ్రీ ముళ్ళపూడి వెంకట రమణ అభిప్రాయపడ్డారు. ప్రేమతో, గౌరవంతో, ఎందరో మహా కళాకారుల గొప్పతనాన్ని, మంచిని సత్కరించాలన్న సహృదయంతో, మంచిని పంచాలన్న మంచి మనసుతో ఈ పుస్తకం రాసారాని ఆయన అన్నారు.

సినిమా పట్ల చాలామందిలో కనిపించే తేలికభావాన్ని పోగొట్టాడానికి, ఒక ప్రేక్షకుడిగా రచయిత చేసిన చిన్న ప్రయత్నమే ఈ పుస్తకం.

Preview download free pdf of this Telugu book is available at Telugu Cinema Swarnayugam