• Telugu Bhasha Charitra
  • Ebook Hide Help
    ₹ 648
    720
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • తెలుగు భాషా చరిత్ర

    Telugu Bhasha Charitra

    Pages: 795
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

మీ తెలుగు భాషా చరిత్ర మరోసారి చదివాను. మీరు సేకరించిన సామగ్రి, చేసిన విశ్లేషణ అభినందనీయంగా వున్నాయి. ఒక్క వాక్యంలో చెప్పాలంటే మీ గ్రంథం తెలుగు భాషా చరిత్రకు రూపొందించిన సంక్షిప్త విజ్ఞాన సర్వస్వంలా ఉంది.

- ఆచార్య సి. నారాయణరెడ్డి

తెలుగు భాషా చరిత్రలో గల అన్ని అంశాలతో సమగ్రమైన పుస్తకం ఆల్ ఇన్ వన్ గా సిమ్మన్న రచించిన ఈ పుస్తకం విద్యార్థులకు, అధ్యాపకులకు గొప్ప ఆకరగ్రంథం.

- డా. ద్వానా శాస్త్రి

గ్రూప్ 1, నెట్, స్లెట్, టెట్, సివిల్ సర్వీసెస్ లాంటి అనేక పోటీ పరీక్షలకు ఈ పుస్తకం ఎంతగానో ఉపకరిస్తుంది. కొత్తవారికి పరిచయప్రాయంగా, లోతుపాతు లెరిగినవారికి పునశ్చరణగా, సామాన్యులకు ఆహ్లాదకరంగా సాగిన గ్రంథం ఇది.

- ఆచార్య కొండపల్లి సుదర్శనరాజు

ఆచార్య సిమ్మన్నగారు రచించిన తెలుగు భాషా చరిత్ర భాషాభిమానులకు కరదీపిక. విద్యార్థులకు వెలుగుబాట. పరిశోధకులకు ప్రామాణికం. అధ్యాపకులకు ఆధార గ్రంథం.

- డా. గుమ్మా సాంబశివరావు

“తెలుగు భాషకు సంబంధించిన విలువైన ప్రామాణికమైన అంశాల్ని ఒకేచోట అందించిన మొట్టమొదటి గ్రంథమిది.”

- డా. నూతలపాటి చంద్రశేఖర్

Preview download free pdf of this Telugu book is available at Telugu Bhasha Charitra