-
-
తెలుగోడు
Telugodu
Author: K .shashikiranachary
Publisher: Self Published on Kinige
Pages: 87Language: Telugu
Description
తెలుగుదనాన్ని గూర్చి, తెలుగువారి సంస్కృతిని గూర్చి సరళమైన శైలిలో దశలవారీగా రమ్యంగా వర్ణిస్తూ కవితా రూపంలో ఏరికూర్చిన శ్రీ శశికిరణాచారిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను.
- డా. వై. యస్. రాజశేఖర రెడ్డి
"ప్రతీ తెలుగువానికి ఆత్మాభిమానం పరిపూర్ణంగా ఉన్నప్పుడే తెలుగుజాతి వ్యక్తిత్వం సమస్త భరతావనిలో అచంచలంగా నిలిచిపోతుంది. ఈ గేయకృతిని రచించడానికి ఉద్యుక్తుడైన శశికిరణాచారికి నా హార్దికాభినందన."
- డా. సి. నారాయణ రెడ్డి
Preview download free pdf of this Telugu book is available at Telugodu
Login to add a comment
Subscribe to latest comments
