-
-
తెలివైన రాజు
Telivaina Raju
Author: Recharge Talent Search Pvt. Ltd.
Publisher: Recharge Digital Content Pvt.Ltd
Pages: 23Language: Telugu
Description
డిజిటల్ రీఛార్జి కంటెంట్ ప్రైవేట్ లిమిటెడ్ వారి చిన్నపిల్లల పుస్తకాల క్రమంలోనిది ఈ "తెలివైన రాజు".
ఈ పుస్తకాలలోని దేవకన్య పాత్ర పిల్లలకి ఉపయోగపడే ఎన్నో మంచి మాటలు చెబుతుంది. చిన్నపిల్లలను ప్రభావితం చేసే విధంగా ఈ పుస్తకాలు రూపొందించబడ్డాయి. బొమ్మలంటే పిల్లలకి ఆసక్తి ఎక్కువ కాబట్టి ఈ కథలను బొమ్మల కథలుగా చెప్పడం జరిగింది. తెలుగు, ఆంగ్ల భాషలలో ఉన్న కథనం పిల్లలకి విజ్ఞానం, వినోదం అందిస్తుంది.
ఈ "తెలివైన రాజు" చక్కని కథ. తనని మోసం చేయబోయిన సేవకుల ఆటని రాజు ఎలా కట్టించాడనేది ఆసక్తికరంగా ఉంటుంది.
మనం అక్రమంగా సంపాదించిన సొమ్ముతో గర్వించకూడదు, అది అనర్థాలకు దారితీస్తుందని ఈ కథ చెబుతుంది.
Preview download free pdf of this Telugu book is available at Telivaina Raju
Login to add a comment
Subscribe to latest comments

- ₹72
- ₹72
- ₹72
- ₹72
- ₹72
- ₹72
- ₹72
- ₹72
- ₹72
- ₹72
- ₹72
- ₹72