• Telanganalo Visalandhrodyamam
  • Ebook Hide Help
    ₹ 20 for 30 days
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • తెలంగాణలో విశాలాంధ్రోద్యమం

    Telanganalo Visalandhrodyamam

    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 2 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

విశాలాంధ్రోద్యమం న్యాయమైనది. సహజమైనది. దానిని నేను హృదయపూర్వకంగ బలపరుస్తున్నాను

స్వామి రామానంద తీర్థ

హైదారాబాదును విడగొట్టిన తర్వాత తెలుగు ప్రాంతమంతా ఏక రాష్ట్రంగా వుండాలనే 1946 నుంచీ కూడా అభిప్రాయపడుతున్నాము.

శ్రీ బూర్గుల రామక్రిష్ణారావు

ఆంధ్ర అను పదము పుట్టిననాతి నుండి నేతి వరకు, ఒక భాష అను అర్థమే ఇచ్చుచూ వచ్చినది. ఆంధ్ర అను పదము కులమును తెలపదు. వర్ణముకు వర్తించదు. మతమునకు సంబంధించదు. ఆంధ్రులు అంటే తెలుగు మాట్లాడువారు. అట్టి ఆంధ్ర పదమునకు మనము కొత్త అర్థము ఇచ్చుటకు ఏ మాత్రం అధికారం లేని వారము.

శ్రీ సురవరం ప్రతాపరెడ్డి

విశాలాంధ్ర ఏర్పడితే చాలా సంతోషిస్తాను.

పండిట్ నెహ్రూ

ప్రత్యేక రాష్ట్ర నినాదం తెలంగాణా ప్రయోజనాలకు మంచిది కాదు.

శ్రీ మాడపాటి హనుమంతరావు

వీర తెలంగాణా నాది. వేరు తెలంగాణా కాదు
చీలికవాదం తెలంగాణా ప్రయోజనాలకే హానికరం

శ్రీ రావి నారాయణ రెడ్డి

ఇలాంటి విషయాల్లో భావోద్వేగాల ఆధారంగా వెనక్కి తీసుకోలేని నిర్ణయాలు తీసుకోరాదు. నిదానంగా, సమిష్టిగా, విశాల దేశ ప్రయోజనాల కోణంలో ఆలోచించాలి. తగు పరిష్కారం కనుగొనాలి... చిన్న రాష్ట్రాలు ఏర్పాటు చేస్తూపోతే అది ఎక్కడికి దారి తీస్తుందో తెలుసా? గతంలో ఉన్న రాచరిక సంస్థానాలన్నింటినీ పునరుద్ధరించాలా..... బౌద్ధ యుగం నుండి కూడా తెలుగు ప్రజలకు ఒక విశిష్ట ఉమ్మడి సంస్కృతి ఉంటూ వచ్చింది... భాషా ప్రయుక్త రాష్ట్రాల విధానం శాస్త్రీయమైనది, తార్కికమైనది. తాత్కాలిక ఉద్రేకాలతో దీనితో ఆడుకోరాదు...

శ్రీమతి ఇందిరాగాంధీ

ఆంధ్రదేశం ప్రజల భవిష్యత్తు దృష్ట్యా, భారతదేశ భవిష్యత్తు దృష్ట్యా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విచ్ఛిత్తి మంచిది కాదు.

శ్రీ పి.వి. నరసింహారావు

Preview download free pdf of this Telugu book is available at Telanganalo Visalandhrodyamam
Comment(s) ...

@mallikstar
అంధ్రప్రభ 3-10-1953 లొ ప్రచరితమైన నెహ్రు గారి వ్యాఖ్యను ఇక్కడ చూప ప్రార్ధన

ఇది ఒక తప్పుల తడకల పుస్తకం. ఉదాహరణకి నెహ్రూ విశాలాంద్ర పదంలోనే సామ్రాజ్య వాద విస్తరణ స్ఫురిస్తుందని విశాలాంద్ర వద్దన్నాడు (అంధ్రప్రభ 3-10-1953). ఇలాంటి పచ్చి నిజాలు పక్కన బెట్టి సంకుచితత్వంతో రాయబడింది ఈ పుస్తకం.