• Telangana Udyama Porata Yodhulu
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 50
    50
    0% discount
    Print Book Help
    Out of stock
    • fb
    • Share on Google+
    • Pin it!
  • తెలంగాణ ఉద్యమ పోరాట యోధులు

    Telangana Udyama Porata Yodhulu

    Publisher: Balu Publications

    Pages: 48
    Language: telugu
    Rating
    1 Star Rating: Recommended
    1 Star Rating: Recommended
    1 Star Rating: Recommended
    1 Star Rating: Recommended
    1 Star Rating: Recommended
    '1/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

విద్యార్థి లోకానికి జై తెలంగాణ. ఎంతోమంది అమరవీరుల త్యాగ ఫలితం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు. మన చరిత, సంస్కృతి, భాష, యాస కనిపించకుండ ఎన్నో కుటల్రకు బలైంది. ఈ రోజు తెలంగాణ రాష్ట్ర పభ్రుత్వం ఏర్పడింది. మన పరీక్షలు, మన చరిత్ర, భౌగోళిక స్వరూపం, కవులు వారి రచనలు, మన పోరాట యోధుల గురించి చదువుకోవాలి. వారికి సంబంధించిన అంశాలనే పాఠ్యాంశాలలో చేర్చే రోజులు మనకు వచ్చాయి. దానిని రక్షించి తరువాతి తరాలకు అందించేటట్లు మనందరం అడుగు ముందుకు వెయ్యాలి.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడే విధంగా ఈ పుస్తకాన్ని నా వంతు బాధ్యతగా మీ ముందుకు తీసుకువస్తున్నాను. మీ బాధ్యతగా దీనిని ఆదరించి, ఉద్యోగాలు పొంది తెలంగాణ నవ నిర్మాణానికి ఉపయోగపడాలని ఆశిస్తూ....

- శ్రీనివాస్‌ చౌహాన్‌

Preview download free pdf of this telugu book is available at Telangana Udyama Porata Yodhulu