• Telangana Tejomurtulu
  • Ebook Hide Help
    ₹ 60 for 30 days
    ₹ 180
    200
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • తెలంగాణ తేజోమూర్తులు

    Telangana Tejomurtulu

    Pages: 59
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

గత నూరు, నూటయాభై సంవత్సరాల కాలంలో ఎంతోమంది మహామహులు జన్మించి జాతికి పథనిర్దేశం చేశారు. మానవత్వపు విలువలను జాగృతం చేశారు. తరతరాలుగా గౌరవం పొందుతున్న జాతి చరిత్రను, సంస్కృతిని, దేశభక్తిని పునురుద్దీపితం చేశారు. వారిలో ఎంతో మంది తెలంగాణ జిల్లా వారున్నారు. అటువంటి మహామహులను, జాతిరత్నాలను సంగ్రహంగా పరిచయం చేయాలనేదే ఈ గ్రంథ ధ్యేయం.

ఇందులో ఆయా ప్రముఖులు, ఆయా కాలలలో తమ విశిష్టతని ఎలా వెల్లడించింది, చరిత్ర, భాష, సంస్కృతి, మతం, ఆధ్యాత్మిక సేవ, స్వాతంత్ర్యోద్యమం, సమసమాజ స్థాపనకు పోరాటలు, ఉద్యమాలు, సంఘ సంస్కరణకు ఉద్యమాలు... ఇలా వివిధ రంగాలలో వారు చేసిన కృషిని విశ్లేషించడమైనది.

Preview download free pdf of this Telugu book is available at Telangana Tejomurtulu