• Telangana Rashtram Charitra Udyamalu
  • Ebook Hide Help
    ₹ 60 for 30 days
    ₹ 216
    240
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • తెలంగాణ రాష్ట్రం చరిత్ర ఉద్యమాలు

    Telangana Rashtram Charitra Udyamalu

    Pages: 304
    Language: Telugu
    Rating
    3.50 Star Rating: Recommended
    3.50 Star Rating: Recommended
    3.50 Star Rating: Recommended
    3.50 Star Rating: Recommended
    3.50 Star Rating: Recommended
    '3.50/5' From 2 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

హైదరాబాద్ రాజ్యం నుంచి తెలంగాణ రాష్ట్రం దాంక అరవై సంవత్సరాల తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ పోరాటానికి అక్షర రూపం "తెలంగాణ రాష్ట్రం - చరిత్ర ఉద్యమాలు".

* * *

తెలంగాణ రాష్ట్రం కోసం జరిగిన పోరాటాన్ని కాలక్రమంల పొందుపర్చిన. అరవై ఏండ్ల తెలంగాణ చరిత్రను అందిస్తున్న తొలి పుస్తకం ఇది. చరిత్రను ప్రజల భాషల అందిస్తున్న మొదటి పుస్తకం కూడ ఇదే. తెలంగాణను అర్థం చేసుకోటానికి ఈ పుస్తకం ఉపయోగపుతుందని నమ్ముతున్న.

- ఎలికట్టె శంకర్‌రావు

* * *

నోముల సాహిత్య సమితి ద్వారా 2010 నుంచి ప్రతి ఏటా కథా పురస్కారాలు అందిస్తున్నం. డాక్టర్‌ ఎన్‌.ఎస్‌. రాహుల్‌ సంపాదకత్వంల 'నోముల పురస్కార కథలు 2010,11' వెలువరించినం. 'ప్రతిజ్ఞ పదశిల్పి పైడిమర్రి' పేరుతో పుస్తకం ప్రకటించి మరుగునపడ్డ 'ప్రతిజ్ఞ' రచయిత పైడిమర్రి వెంకట సుబ్బారావును వెలుగులకు తెచ్చినం. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో 'ప్రతిజ్ఞ యాభై ఏండ్ల వివక్ష' పుస్తకాన్ని అందించినం. నూటా పదేండ్ల కాలాన్ని చిత్రించిన అరవై తొమ్మిది మంది నల్లగొండ రచయితల కథలతో 'నల్లగొండ కథలు' వెలువరించినం. నల్లగొండకు చెందిన తొలితరం కథంకుడు 'కాంచనపల్లి చినవెంకట రామారావు కథలు', తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు 'భీమిరెడ్డి నరసిం హారెడ్డి అనుభవాలు', నల్లగొండ జిల్లా 'జల సాధన సమరం' అందించినం.

ఈ క్రమంల తెలంగాణ అరవై ఏండ్ల పోరాటాన్ని 'తెలంగాణ రాష్ట్రం- చరిత్ర ఉద్యమాలు' పేరుతో అందిస్తున్నం. పాఠకులు, సాహిత్య అభిమానులు ఆదరిస్తరని ఆశిస్తున్నం.

- నోముల సాహిత్య సమితి

Preview download free pdf of this Telugu book is available at Telangana Rashtram Charitra Udyamalu