• Telangana Pajya Manjari
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 72
    72
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • తెలంగాణ పజ్య మంజరి

    Telangana Pajya Manjari

    Pages: 101
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఈ సంపుటిలో అత్యధిక సంఖ్యలో తెలంగాణకు సంబంధించిన పద్యాలు ఉన్నా, మరికొన్ని వివిధ విషయాలకు సంబంధించినవి ఊన్నాయి.

ఈ కావ్యం నిండా కనిపించేది - చివర ఉన్న "శ్రీ సత్యసాయి" అన్న భాగం తప్పితే - అంతా నడుస్తున్న తెలంగాణా ఉద్యమాన్ని గురించి విశద రూపంగా తెలిపేదే. ఈ యాబై యేళ్ళ తెలంగాణా చరిత్ర వేయినోళ్ళతో చెప్పినా తరగనిది. శ్రీ వెలపాటి రామరెడ్డి ఈ వేయిగొంతుకల్లో ఒక బలమైన కంఠం. రామరెడ్డి పద్యం సరళమైనది. సూటిగా తన ఆత్మని వెల్లడించేది.

తెలంగాణ మాండలిక పదాలను వాడటం ఈ కవితలకు ఒక పరిమళాన్ని అద్దుతున్నాయి. పద్యరచన సరళ సుందరంగా ఉంది. సమకాలీన జీవితాన్ని చక్కగా పద్యాల్లో చిత్రించిన ఈ "తెలంగాణ 'పజ్య' మంజరి పాఠకుల ప్రశంసలందుకొంటుంది.

Preview download free pdf of this Telugu book is available at Telangana Pajya Manjari