• Telangana Nanolu
  • Ebook Hide Help
    ₹ 36
    36
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • తెలంగాణ నానోలు

    Telangana Nanolu

    Pages: 32
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

చీకట్లో చిరు దివ్వెలు సబ్బని ‘తెలంగాణ నానోలు’

- ఈగ హనుమాన్

‘నానోలు’ ప్రస్తుతం తెలుగు కవిత్వంలో ఉన్న రూపాల్లోకి సూక్ష్మమైంది. నాలుగు పాదాలు, పాదానికి ఒకే ఒక్క పదం, ఆ పదం సరళమైన సమాసం లేదా సంధి అయినా సరే, ఇది ఈ ప్రక్రియ వ్యాకరణం అన్నారు నానోల రూప శిల్పి ఈగ హనుమాన్ గారు. అలాంటి నానో ప్రక్రియను మనస్పూర్తిగా ఆహ్వానించి, తెలంగాణ కాంటెంట్‌తో ‘తెలంగాణ నానోలు’ పుస్తకం వెలువరించారు సబ్బని. ఇది 2010 లో మొదటి ముద్రణగా వచ్చి 2013లో ద్వితీయ ముద్రణగా వెలువడుతుంది.

“తెలంగాణ, తెలంగాణ ఉద్యమాన్ని, ఊపిరిని ఈ నానోల్లో నింపారు. గాయపడ్డ కోయిల కూసిన కూజితాలివి. వేల గాయాల రిప్రజెంటేషన్ ఇవి." అని సబ్బనిని ప్రశంసించారు ముందుమాటలో ఈగ హనుమాన్ గారు.

కొన్ని నానోలు:

తెలంగాణ
సత్యం
సోక్రటీస్
సాక్షి

స్వచ్ఛత
నిజాయితీ
చిత్తశుద్ధి
తెలంగాణ

సహనం
శాంతం
పరీక్షా
తెలంగాణ

ధర్మం
న్యాయం
గెలుపు
తెలంగాణ

స్వప్నం
ధ్యేయం
సాక్షాత్కారం
తెలంగాణ

తెలంగాణ పై మహాకావ్యం రాయలన్నంత మమకారం ఉన్న సబ్బని తెలంగాణ పై చిన్ని చిన్ని పదాలతో ఈ నానోలను ఒక సామాజిక అవసరంగా వెలువరించారు.

Preview download free pdf of this Telugu book is available at Telangana Nanolu