• Telangana Nadustunna Charitra
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 81
    90
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • తెలంగాణ నడుస్తున్న చరిత్ర

    Telangana Nadustunna Charitra

    Pages: 192
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 3 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఇది తెలంగాణ నడుస్తున్న చరిత్ర. సమగ్రంగా కాదు, ఒక చిన్న శకలం మాత్రమే. ఇంతకు పూర్వం తెలంగాణ చరిత్రను విస్మరించినారు, ఇప్పుడు వక్రీకరిస్తున్నారు. దానికి కారణం తెలంగాణీయులుగాని, నిష్పక్షపాతదృష్టితో ఉన్నవారుగాని తెలంగాణ చరిత్రను వ్రాయకపోవడం. ఆ లోటును పూర్తి చేయడానికి నేటి తెలంగాణీయులు ప్రయత్నాలు ప్రారంభించినారు. అలాంటి ప్రయత్నంలో నాది కూడా ఒక భాగం.

తెలంగాణలో జరిగిన ఉద్యమ ఘట్టాలలో ముఖ్యమైన కొన్నింటికి అక్షరరూపం ఇవ్వబూనిన చిన్న ప్రయత్నం ఇది. తెలంగాణ చరిత్రను రికార్డు చేయడంలో ఇది మొదటి ప్రయత్నం మాత్రమే.

నేనెప్పుడూ ప్రకటిస్తున్నట్లు యిది ఎవరికి వ్యతిరేకంగా వ్రాసిన రచన కాదు. పీడితుల పక్షాన ఉన్న ఒక పీడితుని నివేదన. పీడితు లెక్కడున్నా వారి పక్షాన ఎలిగిత్తే గొంతుకయే ఇది.

- వెలపాటి రామరెడ్డి

Preview download free pdf of this Telugu book is available at Telangana Nadustunna Charitra