• Telangana Naaneelu
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • తెలంగాణ నానీలు

    Telangana Naaneelu

    Pages: 50
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

తెలంగాణ గుండె కోతను ఆవిష్కరించిన “ తెలంగాణ నానీలు ”

కవిత్వ ప్రక్రియలో మినీ కవితా రూపాలైన హైకూలు, నానీలు, నానోలు, రెక్కలు తెలుగు సాహితీలోకంలో నేడు విశిష్టంగా వర్ధిల్లుతున్నాయి. కవిత్వానికి వస్తువు, కవిని బట్టి, కాలాన్ని బట్టి మారుతుంది. కాలగతిని గమనిస్తే తెలంగాణ కన్నీటి కావ్యం. 1948 సెప్టెంబర్ 17 నుండి 1956 వరకు హైదరాబాద్ స్టేట్ గా ఉండి 1956 నవంబర్ 1 న విశాలాంధ్రలో కలిసిపోయిన తెలంగాణ బావుకుంది ఏమి లేదు. నష్టపోయింది కూడా . తెలంగాణ అభివృద్ధికి ప్రత్యేక రాష్ట్రము కావాలని 1969 లో ఉద్యమం వచ్చింది. 370 మంది తుపాకి గుళ్ళకు బలై పోయారు. ఉద్యమంపై నీళ్ళు చల్లారు ఆనాటి నాయకులు. తొలి దశ మలి దశ ఉద్యమాలు దాటి 2001 నుండి ఉదృతంగా ప్రత్యేక తెలంగాణ ఉద్యమం వచ్చింది. వెయ్యిమంది బిడ్డలు ఆత్మహత్యలు చేసుకున్నారు తెలంగాణ కోరి. అలాంటి క్రమములో తెలంగాణ ఏర్పాటును కాంక్షిస్తూ చరిత్రలో కనీ వినీ ఎరుగని ‘సకల జనుల సమ్మె‘ వచ్చింది సెప్టెంబర్ , అక్టోబర్ 2011 లలో. అలాంటి సకల జనుల సమ్మెలో భాగంగా స్పాంటేనియస్‌గా రాసిన నానీలు ఇవి.

Preview download free pdf of this Telugu book is available at Telangana Naaneelu