• Telangana Konni Vastavalu
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 72
    72
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • తెలంగాణ - కొన్ని వాస్తవాలు

    Telangana Konni Vastavalu

    Pages: 63
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

తెలంగాణ - కొన్ని వాస్తవాలు .( వ్యాస సంకలనం ) . సబ్బని లక్ష్మీనారాయణ కలం నుండి తెలంగాణా నేపథ్యంగా వెలువడిన వ్యాసాల సంకలనం ఇది. మలి దశ తెలంగాణ ఉద్యమ కాలములో 2001 నుండి 2014 వరకు సబ్బని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతను కోరి వివిధ సందర్భములలో పత్రికలలో వ్యాసాలూ రాసిండు, పాటల సిడీలు వేసిండు, 10 వరకు పాటలు , కవిత్వపు పుస్తకాలు రాసిండు. ప్రజల ఉద్యమమై తెలంగాణా గెలిచి నిలిచి స్వరాష్ట్రమై వెలసినది. తెలంగాణ కల సాకారమైన తరువాత సబ్బని తన ఉద్యోగ విరమణ జులై 2015 తరువాత ఈ వ్యాసాల సంకలనాన్ని తెలంగాణా ఉద్యమ సిద్ధాంత కర్త కీ. శే . ప్రొ. జయ శంకర్ గారికి అంకితమిస్తూ విడుదల చేసిండు. ఇందులో తెలంగాణ చరిత్ర , సంస్కృతి, భాష , తెలంగాణా ఉద్యమ ఆవశ్యకత గురించి 16 వ్యాసాలు ఉన్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ నగరముపై రెండు విశేషమైన వ్యాసా లు ఉన్నాయి. 7 వ నిజాం పాలనపై , ఆయన పాలనలో హైదరాబాద్ నగర అభివృద్ధిపై రెండు వ్యాసాలూ ఉన్నాయి. ఉద్యమ కాలములో పత్రికల్లో నానిన భద్రాచలం గురించి ఒక వ్యాసము ఉంది . తెలంగాణ కల సాకారమైన విజయోత్సవ వేళ సబ్బని రాసిన వ్యాసం ఉంది. తెలంగాణ పై అధ్యయనం చేయ గోరే వారికి కొంత విలువైన సమాచారం లభ్యమవుతుంది ఈ పుస్తకము ద్వారా.

Preview download free pdf of this Telugu book is available at Telangana Konni Vastavalu