• Telangana Economy
  • Ebook Hide Help
    ₹ 140.4
    156
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • తెలంగాణ ఎకానమి

    Telangana Economy

    Publisher: Balu Publications

    Pages: 200
    Language: Telugu
    Rating
    1 Star Rating: Recommended
    1 Star Rating: Recommended
    1 Star Rating: Recommended
    1 Star Rating: Recommended
    1 Star Rating: Recommended
    '1/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టి.ఎస్‌.పి.యస్‌.సి.) పోటీ పరీక్షల కొరకు సిలబస్‌ మరియు పరీక్ష విధానాన్ని రూపొందించి నూతన పద్ధతిని ప్రవేశపెట్టింది. టి.ఎస్‌.పి.యస్‌.సి. నిర్వహించే గ్రూప్స్‌ పరీక్షను గ్రూప్‌ 1,2,3 మరియు 4 గా విభజించి పారదర్శకంగా పరీక్షలను నిర్వహించబోతోంది. ''తెలంగాణ ఎకానమి'' అంశం గ్రూప్స్ పరీక్షలలో ఒక పేపర్‌గా ఉంది. ఈ పేపర్‌ ఉద్యోగం పొందటంలో, మార్కులు స్కోర్‌ చేయడంలో కీలక పాత్ర వహించబోతోంది. కావున తెలంగాణ ఆర్ధికవ్యవస్థను సులభంగా అర్థమయ్యే పద్ధతిలో, అవగాహన చేసుకోవడానికి ఈ పుస్తకాన్ని రచించడం జరిగింది. ఈ పుస్తకంలో
1. తెలంగాణ ఆర్థిక భవిష్యత్‌-సమీక్ష
2. తెలంగాణ రాష్ట్రం - ఆర్థిక వ్యవస్థ
3. తెలంగాణ - వ్యవసాయ రంగం
4. తెలంగాణ - పరిశ్రమల రంగం
5. తెలంగాణ - సేవా రంగం
6. తెలంగాణ - సామాజిక అభివృద్ధి
7. తెలంగాణ - ఆర్థిక అవస్థాపన
8. తెలంగాణ ఆర్థిక సర్వే - 2013-14
9. తెలంగాణ ఆర్థిక సర్వే - 2014-15
10. తెలంగాణలో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు
11. తెలంగాణ రాష్ట్రంలో జాతీయ పరిశోధనా సంస్థలు
12. తెలంగాణ రాష్ట్రం - జనాభా
13. తెలంగాణ – సాంఫిుక అభివృద్ధి
14. తెలంగాణ - ఆర్థిక వృద్ధి
15. కేంద్ర బడ్జెట్ 2015-16
16. తెలంగాణ సంక్షేమ పథకాలు
17. తెలంగాణ జిల్లాల వారీగా ఎకానమీ
18. తెలంగాణ బడ్జెట్ 2015-16
మరియు
తెలంగాణ - బ్యాంకింగ్‌ రంగం
తెలంగాణ రాష్ట్రంలో ఇ-గవర్నెన్స్‌
వివిధ రంగాలలో భారతదేశంలో తెలంగాణ రాష్ట్ర వాటా
తెలంగాణ పారిశ్రామిక తీర్మానం
2011 సామాజిక, ఆర్థిక కుల గణన
గ్రామీణ తెలంగాణ
తెలంగాణ - ఆర్థికవృద్ధి
తెలంగాణ-మానవాభివృద్ధి
తెలంగాణ - వ్యవసాయ అనుబంధ రంగాలు
తెలంగాణ-పరిశ్రమలు
తెలంగాణ - సేవారంగం
తెలంగాణ తొలి బడ్జెట్ ముఖ్యాంశాలు
బడ్జెట్ భావనలు

- ప్రచురణకర్తలు

Preview download free pdf of this Telugu book is available at Telangana Economy