• Tatvikabhavala Tanmayatvam BVV Prasad Kavitvam - free
  • A small request. Just a few seconds. Click any button here to share your Telugu eBook store Kinige.com with your friends & family. Thank you.
    • fb
    • Share on Google+
    • Pin it!
    Ebook Hide Help
  • తాత్వికభావాల తన్మయత్వం బివివి ప్రసాద్ కవిత్వం (free)

    Tatvikabhavala Tanmayatvam BVV Prasad Kavitvam - free

    Author:

    Pages: 63
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

పువ్వూ, కవీ మాయమయితే సౌందర్యమంటున్నాడు ఈ మార్మిక కవి.

ప్రసాద్ అలౌకికానికి, లోకానికి వంతెన కట్టే కవి.

కొన్ని వూహలు కొంతమందే చేయగలరు. అట్లాంటి అపూర్వమైన వూహలు వాళ్ళు ఎలా చెయ్యగలరా? అని మనం ఆశ్చర్యపోతాం. అంత సున్నితంగా, అంత సుందరంగా ప్రసాద్ ఊహిస్తాడు. ఊహకు ఆందని వూహలు చేస్తాడు.

తన సహృదయతని, సౌమనస్యాన్ని, తను గ్రహించే సౌందర్యాన్ని ఆందర్తో పంచుకోవాలనుకుంటాడు ప్రసాద్. ఆయన దగ్గర అంతులేని భావనా ప్రపంచముంది. అందులో మనందర్నీ విహరించమంటాడు. విశ్రాంతి తీసుకోమంటాడు.

- సౌభాగ్య