• Tataka
  • Ebook Hide Help
    ₹ 72
    80
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • తాటక

    Tataka

    Publisher: Palapitta Books

    Pages: 144
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 votes.
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 premium votes.
Description

విరుద్ధమైన భావజాలాలు, భిన్నమైన రాజకీయ ఆర్థిక సాంకేతిక సమూహాల మధ్య జరిగిన ఘర్షణ ఫలితమే తాటక హత్య!
ఆర్యవర్తవాసుల అవసరాలు, విస్తరణ కాంక్ష ఆగస్త్య విశ్వామిత్రులను తాటక వనం పైకి దాడికి ఉసిగొలిపితే, తన తెగను రక్షించుకునే క్రమంలో ఆత్మ రక్షణ కోసం తాటక ధీరత్వం ఈ నవలలో కనిపిస్తుంది.
'ఆష్టకుడు' పాత్ర ద్వార ఆనాటి సమాజ స్థితి గతులు, వైదిక, లోకాయత చార్వక వాదాలు కళ్ళకు కట్టినట్లు కనపడతాయి.
"పరాజితుల గాథలు కీర్తించడం ప్రమాదాల్లొ కెల్లా ప్రమాదం" అంటూ ముగిసే ఈ నవల మనల్ని గంగా సరయు సంగమాన్ని దాటించి తాటక వన భూముల్లో విహరించిన అనుభూతిని కలిగిస్తుంది. బెజ్జారపు రవీందర్ ఎంతో అధ్యయనం చేసి సంయమనంతో రాశారు.

- పాలపిట్ట బుక్స్

Preview download free pdf of this Telugu book is available at Tataka