• Tata Ramesh Babu Kathalu
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 64.8
    72
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • తాతా రమేశ్ బాబు కథలు

    Tata Ramesh Babu Kathalu

    Pages: 92
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

జీవితాన్ని సహజంగా జీవించాలనే అభిప్రాయంతో కూడిన నా ఆలోచనా ధోరణి వల్ల ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుందని విజయ్ భయపడుతుంటాడు. పరిస్థితులకు ఎడ్జెస్ట్ అయి ఆశయానికి విరుద్ధంగా నడవాలనే తత్త్వానికి నేను వ్యతిరేకిని కదా...

'అసలు ఇలా సరిపెట్టుకోడం వల్లనే ఆడజాతి అన్యాయమైపోతోంది'.... అని నేనంటే, 'అవును నిజమే'... అని అంగీకరించాడు విజయ్.

రాత్రిపూట విజయ్ తొందరపడుతున్నాడు.

నేను అప్పుడే అంగీకరించలేకపోతున్నాను. ఆ విషయమే చెప్పాను.

"ఇప్పుడే నాకిష్టం లేదు విజయ్. మనం ఎక్కువ కాలం కలసి పంచుకునే కొత్త జీవితం ఇది. మనం ఒకళ్ళనొకళ్ళం అర్థం చేసుకోవాల్సి చాలా వుంది. ఇలా కొన్ని రోజులు గడుపుదాం. ఆ తరువాతనే....." అన్నాను.

విజయ్‌కి నా మాటాలు చాలా బాధ కలిగించే ఉంటాయి. ఇంకా తనని నా జీవితంలోకి పూర్తిగా ఆహ్వానించలేదనే భావం ప్రవేశించి వుంటుంది.

Preview download free pdf of this Telugu book is available at Tata Ramesh Babu Kathalu