• Tata Dhitai Tadhiginatom
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 60
    100
    40% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • తాతా ధితై తధిగిణతోం...

    Tata Dhitai Tadhiginatom

    Pages: 184
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

మనం ఇరయ్యొకటో శతాబ్దంలో జీవిస్తున్నాం!... కాలచక్రం తిరుగుతున్నట్టే - ఆచార వ్యవహారాలూ నమ్మకాలూ మారిపోతున్నాయి... అయినా, ఇంకా బూజుపట్టిన సంప్రదాయాల్నీ మూర్ఖత్వపు చాదస్తాల్నీ పట్టుకు ప్రాకులాడేవారు చాలామందే కనిపిస్తారు. మంత్రాలకు చింతకాయలు రాల్తాయంటే 'మరే కాబోలు' అనుకునే అజ్ఞానులూ అక్కడక్కడ తారసపడతారు... అలాంటి వారికి కనువిప్పు కలిగించేలా - అన్నీ హాస్యపాత్రలతో పాఠకులకు ఆహ్లాదాన్ని అందించటమే ప్రధాన లక్ష్యంగా సాగిన నవల – “తాతా ధితై తధిగిణతోం…”

- పబ్లిషర్స్

Preview download free pdf of this Telugu book is available at Tata Dhitai Tadhiginatom