• Target Five
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 72
    72
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • టార్గెట్ ఫైవ్

    Target Five

    Author:

    Pages: 256
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఆ మాటలు విని అప్రయత్నంగా ముడిపడిందా వ్యక్తి నొసలు.

“ఎవరు నువ్వు? నా గురించి నీకేం తెలుసు?” రివాల్వర్‌ని పైకెత్తి షాడో గుండెలకేసి గురిపెడుతూ కరుకుగా అడిగాడు.

“నీ బంగ్లాలో ఫోన్ వున్నది... ఒకసారి కోస్గిల్ సిటీకి ఫోన్ చేసి గంగారాంతో మాట్లాడు... నేను ఎవరైందీ నీకు వెంటనే తెలుస్తుంది” తను కూడా సోఫాలో కూర్చుంటూ
అతనికి చిన్న సలహా ఇచ్చాడు షాడో.

ఒక్కసారిగా బండిచక్రాల అంత అయ్యాయి మీసాల వ్యక్తి కనులు. అతని ప్రమేయం లేకుండానే చేతిలోనుంచి జారి క్రిందపడిపోయింది రివాల్వర్.

“అయ్యబాబోయ్... మీరు... మీరు షాడో...” అంటూ, ఏదో గుర్తుకువచ్చిన వాడిలా ముఖద్వారం దగ్గిరకి పరిగెత్తి వాచ్‌మన్‌ని పిలిచాడు.

Preview download free pdf of this Telugu book is available at Target Five