• Taravani Naneelu
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • తరవాణి నానీలు

    Taravani Naneelu

    Author:

    Pages: 52
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

గురజాడ పుట్టిన విజయనగరం నుండి మరో నానీల సంపుటి ‘తరవాణి నానీలు’. సాహిత్య ప్రస్థానం మాస పత్రికలో బాలకృష్ణ నానీలు చదవగానే పువ్వుల పొట్లం విప్పినప్పుడు గుప్పుమనే పరిమళంలా అనిపించింది. ఇతడు సామాన్యుడు కాదని తోచింది. ఇప్పుడీ పుస్తకంలోకి తొంగిచూస్తే అది అతిశయోక్తి కాదని మీకే తెలుస్తుంది. అత్యంత ప్రతిభావంతమైన నానీలు ఇందులో ఉన్నాయి.

మెరుపు కొరడాతో

ఆకాశానికి శిక్ష

వర్షమై

కన్నీరు కారుస్తోంది

*****

ఇండియా

సముద్రంలోకి జారిపోకుండా

హిమగిరులే

పేపర్ వెయిట్

*****

వేకువ ఒంటరిగా

నిదుర లేచింది

పరీక్షలైన

మరునాడు

- ఎన్. గోపి

Preview download free pdf of this Telugu book is available at Taravani Naneelu