• Tao Te Ching
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 90
    100
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • తావొ తె చింగ్

    Tao Te Ching

    Author:

    Pages: 100
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

‘తావొ తె చింగ్’ చైనీయుల ఆలోచనా విధానాన్నీ సంస్కృతినీ గాఢంగా ప్రభావితం చేసిన ఉద్గ్రంథం. క్రీస్తు పూర్వం ఐదు, ఆరు శతాబ్దాల నాటి రచన. గ్రంథకర్త లావో త్సు.

ఈ గ్రంథం ప్రపంచంలోని ముఖ్యమైన చాలా భాషల్లోకి అనువాదం ఈ వరకే అయింది. కవితాత్మకంగా, గూఢార్థభరితంగా ఉండటం ఈ గ్రంథం ప్రత్యేకత.

గ్రంథం 2500 ఏళ్ళ కిందటిది కావచ్చుగాని, ఈ కాలానికి వర్తించే జీవిత సత్యాలు ఇందులో వున్నవి. మనుషుల్ని చైనీయులుగా, అమెరికన్లుగా, యూరోపియన్లుగా, భారతీయులుగా ఇట్లా అనేక విధాలుగా విడగొట్టకుండా ఒక్క మానవులుగా చూసినప్పుడు ఋషివంటి లావో త్సు మాటలు మనందరికీ శిరోధార్యాలవుతాయి.

Preview download free pdf of this Telugu book is available at Tao Te Ching