• Tao Margam Margam Chupina Pustakam 2
  • Ebook Hide Help
    ₹ 50
    50
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • తావో మార్గం (మార్గం చూపిన పుస్తకం 2)

    Tao Margam Margam Chupina Pustakam 2

    Author:

    Pages: 36
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

చైనీస్ తత్వశాస్త్రంలో Taoism ఒక మైలు రాయి. దీనిలో yin, yang అను రెండు విరుద్ధాల చర్యల మూలంగా జీవిత లయ కొనసాగుతుందని విశ్వసిస్తారు. yin ప్రశాంత, స్వీకరించే శక్తిగా ఉండి స్త్రీ తత్వంతో ముడివేయబడింది. దీన్ని భూమితో అనుసంధానిస్తారు. భూమి సృష్టికి మూలం మరియు మన మనుగడకు హేతువు. yang పురుష, బలమైన, సృజనాత్మక, అందించే శక్తిగా ఉండి స్వర్గానికి అనుసంధానించబడి ఉంటుంది. మన పైనున్న లోకం (స్వర్గం)ఎప్పుడూ చలనంలో ఉంటూ మార్పును తెస్తుంది. జీవితంలో yin, yang సమతూకం సాధిస్తాయి. yin ఉత్రుష్ట దశలో yangను తెరపైకి తెచ్చి దాని ఎదుగుదల, స్వయం తరుగుదలకు కారణమవుతుంది. తనువు, ఆత్మలలో తూకం పైరెండు శక్తులు సాధించి సృష్టిని ముందుకు తీసుకుపోతాయి.

- రొండా మధు

Preview download free pdf of this Telugu book is available at Tao Margam Margam Chupina Pustakam 2