• Tao Margam Margam Chupina Pustakam
  • Ebook Hide Help
    ₹ 20
    20
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • తావో మార్గం (మార్గం చూపిన పుస్తకం)

    Tao Margam Margam Chupina Pustakam

    Author:

    Pages: 29
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఈ Taoism గ్రంథం (Tao Te Ching) 400-600 BCEలో చైనా దేశంలో పుట్టి, ప్రాచూర్యం పొందిన ఒక తత్వమార్గంను చూపిస్తుంది .అదే సమయంలో భారత దేశంలో శ్రీమద్భగవద్గీత సైతం వెలుగులోకి వచ్చింది. Taoism సహజత్వానికి పెద్ద పీట వేస్తుంది. దీని ప్రకారం జీవితంలో ప్రకృతి ధర్మం రెండు పరస్పర సరిసమాన శక్తుల మధ్య సమతూకం సాధించటం అని చెప్తుంది. Taoism భౌద్ధ ధర్మం నుంచి పుట్టిందంటారు. అలాగే భౌద్ధ ధర్మం Hinduism నుంచి పుట్టిందంటారు. ప్రతిదీ మారిపోతుంది అని భౌద్ధ ధర్మం అంటుంది. మరిపోనిది ఒకే ఒక్కటే అని హిందూ ధర్మం చెప్తుంది. ఇక Hinduism , Taoism ను పోల్చి చూద్దాం. Hinduism తత్వాన్ని, ఆచారాలను, ధర్మాలను మొదట బోధించి వాటి ద్వారా చివరికి మనిషికి తన గురించి తనకు తెలుస్తుంది అంటుంది. Taoism దీన్ని తిరగదిప్పి tao అనేది చెప్పనలవి కానిది, దీనిని అనుసరించే మనిషికి చివరకు tao గురించి తెలుస్తుంది అని బోధిస్తుంది.

ఒక నిమషం పై విషయాల్ని పక్కన పెట్టి చూద్దాం. ఈ ప్రస్తుత పుస్తకం ఎవరికి, ఎందుకు ఉపయోగపడుతుంది? దేశంలో మారుతున్న రాజకీయ సమీకరణాలలో ప్రజలు, పాలకులు ముఖ్యంగా కనిపిస్తారు. ఒక దేశం లేక రాష్ట్రంలో ప్రజలు ఎలా ఉండాలి? మంచి పరిపాలన అనేది ఏ అంశాలను పరిగణంలోకి తీసుకోవాలి? ప్రజలు ఏం చేస్తే సుఖంగా ఉంటారు?ఇలాంటి ప్రశ్నలకు ఈ పుస్తకంలో జవాబులు దొరుకుతాయి అని చెప్పవచ్చు. ఈ పుస్తకం ప్రతి మనిషికి ఉపయోగపడుతుంది. కొత్త తరం రాజకీయ నాయకులకు, ఆదర్శవాదులకు ఈ పుస్తకం బాగా ఉపయోగపడుతుంది.

- రొండా మధు

Preview download free pdf of this Telugu book is available at Tao Margam Margam Chupina Pustakam