• Tao Gitalu - free
  • A small request. Just a few seconds. Click any button here to share your Telugu eBook store Kinige.com with your friends & family. Thank you.
    • fb
    • Share on Google+
    • Pin it!
    Ebook Hide Help
  • టావో గీతాలు (free)

    Tao Gitalu - free

    Pages: 80
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

చైనా తాత్వికుడు టావో(లావోజు) క్రీస్తు పూర్వం కొన్ని శతాబ్దాల క్రితం ఉన్నాడని భావిస్తారు. మార్పు లేకుండా ప్రగతి లేదు, తమ మనసులను మార్చుకోలేని వాళ్లు దేనినీ మార్చుకోలేరు.

టావో రాసినది కేవలం 81 కవితలు మాత్రమే. ప్రపంచంలో బైబిల్ తరువాత అధికంగా అనువాదం చేయబడినవి అవి. ఇది మానవ మనుగడ మీద అంతిమ పుస్తకం. భూమి మీద ఉన్న వాళ్లందరికీ పనికివచ్చేది. దీనికి ఆరంభం లేదు, అంతం లేదు. ఏమీ చేయదు, అంతా చేస్తుంది. దశ సహస్ర అంశాల ప్రపంచంలో ప్రతిదానికీ ప్రాణం పోస్తుంది. అది మార్గం, ఆకారం, శక్తి. అది మార్గానికి వెలుగు, రంగు. ఇది మార్మిక, ఆచరణీయ విధానం ఆధిక ప్రపంచానికి పనికి వచ్చేది వివరించడానికి వీలు కానిది పేరు పెట్టలేనిది.