• Tamodam
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 72
    80
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • తమోదం

    Tamodam

    Pages: 101
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

భారతీయ సమాజంలో చట్టం, న్యాయం కంటే సంప్రదాయాలకు బలమెక్కువ. పాశ్చాత్య సమాజాలకి భారతీయ సమాజానికి ఇదే ముఖ్యమైన మౌలిక బేధం. కవి పచ్చి నిజమే చెపుతున్నప్పటికీ ఒక బలమైన మూసలో వ్యవస్థీకృతమైన దాన్ని ప్రక్షాళన చేస్తూ కలం సంధించడం ఒక సాహసం.

కవికి వర్తమానంపై సరైన అవగాహనుండాలి. వస్తువు లోతులు తెలియాలి. కవితా నిర్మాణ నైపుణ్యం బాగా తెలిసుండాలి. ఈ సంపుటిలో మనం కవి వ్యక్తత్వం కాక, వర్తమాన సమాజపు వ్యక్తిత్వం చూడగలుగుతాం. ఈ కవిత్వంలోని అక్షరాలు చీకటిలో ఆకలితో ఆర్తనాదాలు చేసే అనాధులు; గోడ మీద పేలడానికి సిద్ధంగా వున్న తుపాకీలు; శత్రువుని దహించడానికి తయారుగావున్న ముట్టించిన అగ్గిపుల్లలు; హేమంత మంచులో తడిసిన ముద్ద బంతులు. ఆవేశంతో కాకుండా ఆలోచనతో సాగిన ఈ సంపుటి అందరినీ ఆలోచింపజేస్తుంది. ‘బహుజన హితాయ-బహుజన సుఖాయ.

Preview download free pdf of this Telugu book is available at Tamodam