• Tamasoma
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 86.4
    96
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • తమసోమా...!

    Tamasoma

    Author:

    Pages: 174
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

"డాడీ! మీరు మారలేరు. నేనూ మారలేను. మీరు పెట్టే అవినీతి కూడు నేను తినలేను. నేను తిన్నదంతా అన్యాయార్జితమైందని తెలిసినప్పటి నుంచీ నా మీద నాకే అసహ్యమైంది. అన్నప్రాశన నుండీ తిన్నదంతా కక్కేయాలనిపిస్తోంది. ఇంక నేనీ ఇంట్లో వుండలేను. మీ నీడ కూడా భరించలేను.....!" అంటూ కట్టుబట్టలతో విసవిసా బయటకొచ్చేసిన ఆ యువకుడు ఆ తర్వాత ఏం చేశాడు?

చిన్నతనం నుంచీ అన్యాయాన్ని సహించలేని వాడుగా ఎదిగిన ఆ యువకుడు తన జీవితంలో సాధించిన ఘనకార్యాలేమిటి? అవినీతి ఊబిలో కూరుకుపోయిన తన తండ్రికి అతడు విధించిన విచిత్రమైన శిక్ష ఎలాంటిది?

అవినీతికి వ్యతిరేకంగా ఒక యువకుడు చేసిన శంఖారావం ఈ నవల.

అవినీతిలో మునిగిపోయి ఉన్న నేటి సమాజానికి సాక్షర రూపం సింహప్రసాద్ నవల "తమసోమా...!".

Preview download free pdf of this Telugu book is available at Tamasoma