• Tallidandrula Talanoppi
    • fb
    • Share on Google+
    • Pin it!
  • తల్లి-దండ్రుల తలనొప్పి

    Tallidandrula Talanoppi

    Author:

    Pages: 116
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

పిల్లలను పెంచడం ఒక కళ. అది తలనొప్పి కానే కాదు. పిల్లలతో కలిసి ఎదగటం లో ఆనందం వుంది. జీవిత సార్థకత వుంది.

పిలల్లను సరిదిద్దాలంటే ముందుగా వాళ్ల తల్లిదండ్రుల్ని దృష్టిలో వుంచుకోవాలి. శ్రీ గిజూభాయ్ పిల్లల్ని పెంచే తల్లిదండ్రులను "ఇదెక్కడి తలనొప్పి" అనుకోవద్దుంటున్నారు.

ఈసఫ్‌ కథలు, పంచతంత్రం, హితోపదేశంలతో పోల్చదగిన చక్కని కథల సమాహారమే ఈ పుస్తకం. సరళ సుందరమైన శైలిలో గిజూభాయ్ ఈ పుస్తకం చదివిన వారి మనసులపై చెరగని ముద్ర వేస్తారు.

ఈ కథలు కొత్తవేం కావు. ఇవి ఇంటింటి కథలు. ప్రతి ఇంటి కథలు. చదువుతున్నప్పుడు మాత్రం సరికొత్తగా అనిపిస్తాయి. "నిజమే సుమా" అనిపిస్తాయి.

పిల్లలతో చేయించదగిన పనులూ, చేయించకూడని పనులూ పిల్లల భవిష్యత్తు గురించిన ఉచితమైన నిర్ణయాలూ, అనుచితమైన నిర్ణయాలనూ యీ కథలు చక్కగా బోధిస్తాయి.

పిల్లలను అర్థ చేసుకోవటం ప్రపంచాన్ని అర్థం చేరుకోవటమే. సిద్ధాంతాలూ, తాత్విక చర్చలతో తలనొప్పి కలిగించకుండా ఆహ్లాదకరమైన రీతిలో చిన్న చిన్న కథలలో జీవిత సత్యాలను అలవోకగా అందిస్తుంది యీ పుస్తకం.