• Talli Vinki
  • Ebook Hide Help
    ₹ 60 for 30 days
    ₹ 180
    200
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • తల్లి విన్కి

    Talli Vinki

    Pages: 296
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

దాసభారతీ ప్రచురణలలో నాల్గవదానిగా ఈ తల్లివిన్కి - లలితా సహస్రనామ వివృతి - ఆవిర్భవించినది. హరికథా రచనల తరువాత శ్రీ దాసుగారు అనేక గ్రంథములు అచ్చ తెనుగులోనే నియమముతో రచించిరి. వారి అచ్చ తెనుగు అభిమానము ఈ క్రింది పద్యమువలన తేటతెల్లమగును.


మొలక లేతదనము, తలిరులనవకము
మొగ్గ సోగదనము, పూవుతావి
తేనె తీయదనము, తెనుగునకేకాని
మోట లాతి నాటుమాటకేది.

నా అనుభవము, కొద్ది పరిశ్రమతో అచ్చ తెనుగు మాటల అర్థము తెలుసుకొనిన వారి రచనలు కడు సులువుగ సుబోధములగును. ఈ లలితా సహస్రనామ వివృతియందు ప్రతినామమును చక్కని అచ్చ తెలుగులో దాసుగారు వివరించిరి. పఠితలకు, మారుమూలనున్న అచ్చ తెనుగు పదములకు వెంటనే అర్థము చేసికొని అన్వయించుకొనుటకు, 32 పుటల “లఘు టిప్పణి" అకారాది క్రమములో ఇవ్వబడినది. దాని సాహాయ్యమున గ్రంథమంతయు అర్థము చేసికొని ఆనందించుటకు వీలగును.

- కర్రా ఈశ్వరరావు

Preview download free pdf of this Telugu book is available at Talli Vinki