• TSA Katha 2013
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 78
    86.4
    9.72% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • టిఎస్ఎ కథ 2013

    TSA Katha 2013

    Publisher: Kala Prachuranalu

    Pages: 90
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

అరవైఆరు సంవత్సరాల కృష్ణమూర్తి 48 సంవత్సరాలుగా చేస్తున్న పని వైవిధ్యభరితమైన వందలాది కథలు, అనేక అవార్డులు పురస్కారాలు పొందిన నవలలు, విరివిగా వ్యాసాలను సృజించడమే. ఆయన సాహితీ సృష్టిలో భాగంగా 2012 నుండి టి.ఎస్.ఎ కథ పేరిట తన కథలతో ఏ యేటి కా యేడు కథా సంకలనాలు వెలువరుస్తున్నారు. ఇప్పుడు మీ చేతిలో ఉన్నది ఆ పరంపర లోని రెండవ కథా సంకలనం టి.ఎస్.ఎ కథ 2013. 2013లో వెలువడిన విభిన్నమైన ఇతివృత్తాలు గల, విలక్షణమైన కథాగుచ్చం ఇది, ఉత్తమాభిరుచి గల మీ అందరికోసం….

ఈ సంపుటిలో...

అస్త్రసన్యాసం తప్పు కద?!

అందరూ బాగుండాలి కద?

అదేమిటో

శుభాకాంక్షలు

ప్రవృత్తి

బదిలీ (నాటిక)

Preview download free pdf of this Telugu book is available at TSA Katha 2013