• TANA Patrika June 2015 - free
  • A small request. Just a few seconds. Click any button here to share your Telugu eBook store Kinige.com with your friends & family. Thank you.
    • fb
    • Share on Google+
    • Pin it!
    Ebook Hide Help
  • తానా పత్రిక జూన్ 2015 (free)

    TANA Patrika June 2015 - free

    Author:

    Publisher: TANA Prachuranalu

    Pages: 64
    Language: Telugu
    Rating
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    '3/5' From 3 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description


తానా (TANA) లేదా ఉత్తర అమెరికా తెలుగు సంఘం (Telugu Association of North America) అనేది ఉత్తర అమెరికాలో నివసిస్తున్న తెలుగు ప్రజల సంఘం. తెలుగు సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించడానికి మరియు పరివ్యాప్తం చేయడానికి, తెలుగు ప్రజల మరియు వారి సంతతి యొక్క గుర్తింపుని కాపాడడానికి, మరియు తెలుగు సాహిత్య, సాంస్కృతిక, విద్యా, సాంఘిక, సేవా చర్చలకు ఓ వేదికగా నిలవడానికి 1977లో ఏర్పాటైంది. ముప్పైవేలకు పైగా సభ్యులుకల తానా అతి పెద్ద ఇండో-అమెరికా సంఘాల్లో ఒకటి.


తానా కార్యక్రమాలు భాషా సాహిత్య సేవలకే పరిమితం కాదు. తెలుగువారికి అవసరమైన సాంస్కృతిక, విద్య, సామాజిక విషయాలన్నిటిలోనూ చాలా రంగాలలో తానా కృషి చేస్తుంది. తెలుగునాట విద్య, వైద్య, సామాజిక రంగాలలో సేవలకు తానా ఫౌండేషన్ ప్రతి ఏడాది మిలియన్ డాలర్లకు పైగా ఖర్చు పెడుతుంది. అమెరికాలో విపత్తులకు గురైన తెలుగువారికి సహాయం అందచేయటానికి తానా టీమ్ స్క్వేర్ కార్యకర్తలు సర్వదా సన్నద్ధంగా ఉంటారు.


తానా సంస్థాగత విషయాలను సభ్యులకు చేర్చటంకోసం ఏర్పాటు చేసుకున్న పత్రిక తానాపత్రిక. జంపాల చౌదరి గారు సంపాదకులుగా ఉన్నప్పుడు పత్రికలో సంస్థాగత విషయాలతోపాటు, సాహిత్య సాంస్కృతిక విషయాలకు ప్రాధాన్యత ఇవ్వడంతో పత్రికకు ఆదరణ బాగా పెరిగింది.


తానా పత్రిక జూన్ 2015 సంచికలో:
సంపాదకీయం
AP Government Ugadi Puraskaramu conferred on TANA
తానా అధ్యక్షులు మోహన్ నన్నపనేని లేఖ
TANA Organizational Elections Committee Message
TANA Election 2015 Result
Baby's First Birthday Donations to TANA Foundation
TANA DhimTANA
TANA Conference 2015 Committees Chair & Co-Chairs Pictures
TANA Conference 2015 Donors & Sponsors
శ్రుతిగీత - దేవుడున్నాడని నమ్మడమే ఆస్తికతా? - కడప రఘోత్తరమరావు
TANA Conference Registration Forms
కథ - విండో షాపింగ్ - విజయ్ కర్రా
కితకితల బుల్లెట్లు - కిశోర్ చలసాని
ఆధునిక గ్రంథాలయోధ్యమ సారధి వెలగా వెంకటప్పయ్య - డా. తన్నీరు కళ్యాణ్‌కుమార్
శ్రుతగీత - సనాతన ధర్మం అంటే ఏమిటి? - కడప రఘోత్తమరావు
కితకితల బుల్లెట్లు- కిషోర్ చలసాని
విజయవిలాసం - ఉలూచి అర్జునుల సరస సంభాషణ - సమాగమం - డా. అక్కిరాజు సుందరరామకృష్ణ
ఇంటర్వ్యూ - సూపర్ స్టార్ కృష్ణ - చల్లా శ్రీనివాస్
Michigan Middle Schooler Runner-up in Geography Bee
Harker School Seniors Create Impact
Matrimonials


ఈ విశిష్ట పత్రికను ఇప్పుడు కినిగె ద్వారా ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.