• TANA Patrika December 2016 - free
  • A small request. Just a few seconds. Click any button here to share your Telugu eBook store Kinige.com with your friends & family. Thank you.
    • fb
    • Share on Google+
    • Pin it!
    Ebook Hide Help
  • తానా పత్రిక డిసెంబర్ 2016 (free)

    TANA Patrika December 2016 - free

    Author:

    Publisher: TANA Prachuranalu

    Pages: 65
    Language: Telugu
    Rating
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    '4/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

తానా (TANA) లేదా ఉత్తర అమెరికా తెలుగు సంఘం (Telugu Association of North America) అనేది ఉత్తర అమెరికాలో నివసిస్తున్న తెలుగు ప్రజల సంఘం. తెలుగు సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించడానికి మరియు పరివ్యాప్తం చేయడానికి, తెలుగు ప్రజల మరియు వారి సంతతి యొక్క గుర్తింపుని కాపాడడానికి, మరియు తెలుగు సాహిత్య, సాంస్కృతిక, విద్యా, సాంఘిక, సేవా చర్చలకు ఓ వేదికగా నిలవడానికి 1977లో ఏర్పాటైంది. ముప్పైవేలకు పైగా సభ్యులుకల తానా అతి పెద్ద ఇండో-అమెరికా సంఘాల్లో ఒకటి.
తానా కార్యక్రమాలు భాషా సాహిత్య సేవలకే పరిమితం కాదు. తెలుగువారికి అవసరమైన సాంస్కృతిక, విద్య, సామాజిక విషయాలన్నిటిలోనూ చాలా రంగాలలో తానా కృషి చేస్తుంది. తెలుగునాట విద్య, వైద్య, సామాజిక రంగాలలో సేవలకు తానా ఫౌండేషన్ ప్రతి ఏడాది మిలియన్ డాలర్లకు పైగా ఖర్చు పెడుతుంది. అమెరికాలో విపత్తులకు గురైన తెలుగువారికి సహాయం అందచేయటానికి తానా టీమ్ స్క్వేర్ కార్యకర్తలు సర్వదా సన్నద్ధంగా ఉంటారు.
తానా సంస్థాగత విషయాలను సభ్యులకు చేర్చటంకోసం ఏర్పాటు చేసుకున్న పత్రిక తానాపత్రిక. జంపాల చౌదరి గారు సంపాదకులుగా ఉన్నప్పుడు పత్రికలో సంస్థాగత విషయాలతోపాటు, సాహిత్య సాంస్కృతిక విషయాలకు ప్రాధాన్యత ఇవ్వడంతో పత్రికకు ఆదరణ బాగా పెరిగింది.

తానా పత్రిక డిసెంబర్ 2016 సంచికలో:

1. Editorial
2. TANA Leadership
3. అధ్యక్షుని లేఖ
4. 20th TANA Conference Financial Summary Report
5. 2017 తానా మహాసభల సమన్వయకర్త సందేశం
6. 2017 TANA Conference Committees
7. TANA Foundation Donation Form ...
8. TANA Chaitanya Sravanthi 2016 Invitation
9. TANA Chaitanya Sravanthi 2016 Schedule
10. TANA Kalasala
11. తానా నవలల పోటీ
12. తానా బాలసాహిత్య రచనల పోటీ
13. Youth A Budding Playwright
14. Elias Burstein Prize Winner
15. Drumming All the way through Europe - Parasar --- Athmakuri
16. America's Top Young Scientist Maanasa Mendu
17. An American --- Sobhana
18. కథ – ఆ మిస్టరీ ఇల్లు --- దీప్తి పెండ్యాల
19. పుస్తక సమీక్ష : వానోస్పద
20. Parenting Moment
21. కవిత - మనోవిహంగాలు --- నిషిగంధ
22. TANA Matrimonials

ఈ విశిష్ట పత్రికను ఇప్పుడు కినిగె ద్వారా ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.