• Swetcha
    • fb
    • Share on Google+
    • Pin it!
  • స్వేచ్ఛ

    Swetcha

    Author:

    Pages: 158
    Language: Telugu
    Rating
    1 Star Rating: Recommended
    1 Star Rating: Recommended
    1 Star Rating: Recommended
    1 Star Rating: Recommended
    1 Star Rating: Recommended
    '1/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

"మొత్తం సమాజాన్ని మార్చడం నాకు చేతకాదని - నాకు చేతనైనది కూడా నేను చెయ్యొద్దా? అలా చెయ్యకుండా నేను బతకలేనని నాకు తెలిసిపోయింది. ఆ పనిలో నన్ను నేను నిరూపించుకుంటున్నాను. దానివల్ల నాకెంతో తృప్తి. నా జీవితం సార్థకమవుతోందన్న భావం. ఆ భావం కలగడమే స్వేచ్ఛకు అర్థం కాదూ? నా బతుకు మాత్రమే నేను బతకటానికయితే నాకీ స్వేచ్ఛ అక్కర్లేదు. నా స్వేచ్ఛకు ఒక రథం వుండాలి. ఆ అర్థం కోసం అన్వేషించటమే ఇప్పుడు నా పని."

"మనలాంటి వాళ్ళ స్వేచ్ఛ కోసం ఏమీ చెయ్యకపోతే మన స్వేచ్ఛకు అర్థమేముంది?"

" నాకు ప్రపంచంతో సజీవ సంబంధం కావాలి. నా ఉనికి వల్ల సమాజానికేదో చలనం వుండాలి."

"మన జీవితాల్లోనయినా వాటి చుట్టూ వుండే సమాజంలోనయినా వాటి చలన సూత్రాలను అన్వేషించడమే ఆవశ్యకత. ఆ ఆవశ్యకతను గుర్తించడమే స్వేచ్ఛ. ఆ అన్వేషణ దశలో - స్వేచ్ఛ నవలలోని అరుణ జీవితంలోలా సంక్షోభమూ వుంది, సంఘర్షణా వుంది. ఆవశ్యకతను గుర్తించిన తర్వాత - స్వేచ్ఛానంతర జీవితంలో సంఘర్షణే గానీ సంక్షోభం వుండే అవకాశం లేదు."