• Swecharavam
  • Ebook Hide Help
    ₹ 60 for 30 days
    ₹ 248.4
    276
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • స్వేచ్ఛారావం

    Swecharavam

    Author:

    Publisher: Perspectives

    Pages: 410
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

తెలంగాణా పునర్నిర్మాణ సమస్యలను, ప్రాంతీయ రాజకీయాలను, ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని, దేశ రాజకీయాల అభివృద్ధి నమూనాను ప్రజాస్వామిక మానవీయ కోణం నుంచి విశ్లేషించిన వ్యాసాలు ... స్వేచ్ఛారావం.

ఒక చారిత్రక సందర్భంలో జరుగుతున్న సంఘటనల్లో పాత్రధారిగా, పౌర హక్కుల ఉద్యమకారుడిగా, సామాజిక శాస్త్రవేత్తగా హరగోపాల్ రాసిన ఈ వ్యాసాల్లో పెట్టుబడిదారీ నయా ఉదారవాద అభివృద్ధి నమూనాపై విమర్శ ఉంది; ప్రత్యామ్నాయ నమూనాపై చర్చ, మార్గదర్శనం ఉంది. మూడున్నర సంవత్సరాల కాలంలో మన సమాజంలో వచ్చిన, వస్తూన్న, రావాల్సిన సామాజిక రాజకీయ మార్పులకు ఈ వ్యాసాలు అద్దం పడతాయి. మన కళ్ళముందే నడుస్తున్న చరిత్రకు రాజకీయ రన్నింగ్ కామెంటరీ... స్వేచ్ఛారావం.

వర్తమానంపై ఎంత నిరసన విమర్శ ఉన్నప్పటికీ, ఉజ్వల భవిష్యత్తుపై అచంచల విశ్వాసంతో నిర్మాణాత్మక దృష్టికోణం ప్రసరించిన సామాజిక ఆర్ధిక రాజకీయ వ్యాసాల సమాహారమే... స్వేచ్ఛారావం.

- వి.ఎస్.ప్రసాద్, పర్‌స్పెక్టివ్స్

Preview download free pdf of this Telugu book is available at Swecharavam