• Swechaalochana Matham
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 72
    72
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • స్వేచ్ఛాలోచన - మతం

    Swechaalochana Matham

    Pages: 64
    Language: Telugu
    Rating
    2 Star Rating: Recommended
    2 Star Rating: Recommended
    2 Star Rating: Recommended
    2 Star Rating: Recommended
    2 Star Rating: Recommended
    '2/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

చాప్‌మెన్‌ కోహెన్‌ రాసిన "Challenge to Religion" అనే పుస్తకానికి ఇది అనువాదం. లండన్ కేంద్రంగా సాగిన లౌకికవాద ఉద్యమంలో ప్రధాన భూమిక వహించిన కోహెన్‌ చేసిన 4 ఉపన్యాసాల సంకలనం ఈ పుస్తకం. పుస్తకంలో ఉన్న "స్వేచ్ఛాలోచన - ప్రాముఖ్యత", " స్వేచ్ఛాలోచన - దేవుడు", " స్వేచ్ఛాలోచన - మరణం", "స్వేచ్ఛాలోచన - నైతికత" అనే విభాగాల వ్యాసాలలో ప్రవహించేది స్వేచ్ఛాలోచనే.

మనిషి ఆలోచనా జీవి. ఆ సామర్థ్యమే మనిషిని ఇతర జీవజాలం నుండి వేరుచేస్తున్నది. ఆలోచనా సామర్థ్యం స్వాభావికమైనా వారి వారి ఆలోచనా స్థాయిలను బట్టి భిన్న ప్రవర్తనలు ఉత్పన్నమవుతాయి. మనిషి ప్రవర్తన ఆలోచనా ఫలితమే అయినా, కొన్ని సందర్భాలలో ఆలోచనా రహితంగానే సాగుతుంది. అవే, ఆచారాలు, సంప్రదాయాలు, వాడుకలు వంటి అనులోచనా ప్రవర్తనలు. ఫలితంగా అనులోచన పెరిగి మతాలు మనిషిని ఆలోచనా రహితునిగా మార్చాయి. ఈ స్థితి నుండి మనిషిని విముక్తుని చేయటానికి చేసిన కొత్త నినాదమే ‘‘స్వేచ్ఛాలోచన ’’.

‘‘నా ఉపన్యాసాలు మతం కంటే జీవితాన్ని గురించి బాగా వివరిస్తాయనుకుంటాను. ఎందుకంటే స్వేచ్ఛాలోచన అనేది మనిషి జీవించి ఉన్నంతకాలం వుంటుంది. మతం మనసును ఎన్నో భావాలతో నింపి వేసింది. అది ఎల్లప్పుడూ మనిషికి శత్రువే. అందుకే స్వేచ్ఛాలోచనతో దానితో పోరాడాల్సి వుంది’’ అంటారు చాప్‌మెన్‌ కోహెన్‌.

Preview download free pdf of this Telugu book is available at Swechaalochana Matham