• Swatantrya Sangramam Kathalu Gathalu
    • fb
    • Share on Google+
    • Pin it!
  • స్వాతంత్ర్య సంగ్రామం కథలు - గాథలు

    Swatantrya Sangramam Kathalu Gathalu

    Publisher: Victory Publishers

    Pages: 312
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

స్వాతంత్ర్య సంగ్రామంలో ఒక్కొక్క యోధుడిదీ ఒక్కొక్క కథ. ప్రతి కథలోనూ వీరరసం తాండవిస్తుంటుంది. ఆ కథనం కూడా తాను ఆ సంఘటనలో ఒక పాత్ర ధారిగా ఉండి ఎలా పోరాడిందీ వివరిస్తున్నప్పుడు మనకు నిజంగా నరాలు ఉప్పొంగుతాయి. స్వాత్రంత్ర్య యోధులు కొందరు వ్రాసుకున్న స్వీయచరిత్రల నుండి ఈ తరానికి తెలియని, తెలియాల్సిన కొన్ని ఘట్టాలను ఏరి కూర్చిన కథలు – గాథల కదంబం ఇది.

మనుషుల్లో ఇంత త్యాగధనులు, ఇంత పోరాట పటిమ కలిగిన వాళ్ళు, ఇంతగా చెక్కుచెదరని దేశభక్తితో తుపాకులకు గుండెలు ఎదురోడ్డిన వాళ్ళు ఉంటారా అని మనం ఆశ్చర్యపడే అంశాలు ఎన్నో ఈ పుస్తకంలో పదిలమై ఉన్నాయి. ఇది దేశ స్వాతంత్రంతో ద్యమ స్వరూపాన్ని కళ్లకు కట్టించే ఒక చిరు ప్రయత్నం.

- గుత్తికొండ సుబ్బారావు
డా. జి.వి.పూర్ణచందు