• Swarnayuga Chitra Charitra
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 162
    180
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • స్వర్ణయుగ చిత్ర చరిత్ర

    Swarnayuga Chitra Charitra

    Pages: 167
    Language: Telugu
    Rating
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    '3/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

70 ఏళ్ళ నాటి మాలపిల్ల, భక్తపోతన; 60 ఏళ్ళ నాటి యోగివేమన, షావుకారు, మల్లీశ్వరి...; 50 ఏళ్ళ నాటి లవకుశ, నర్తనశాల, బందిపోటు, మూగమనసులు వంటి... తెలుగు సినీ స్వర్ణయుగంలో వచ్చిన 66 చిత్రాల కథా, కథన సంగీత సాహిత్య విశ్లేషణ... మహిళా పాత్రలపై ప్రత్యేక వ్యాసాలు.

ఒక్కో సినిమా గురించి నేపథ్యాన్ని వివరిస్తూ, దర్శక, సంగీత దర్శకుల శ్రమను వర్ణిస్తూ, నటీనటుల అభినయ కౌశల్యాన్ని అనుశీలిస్తూ సాగిన రచన ఇది.

- డా. ఎల్లూరి శివారెడ్డి

అర్థ శతాబ్ది కిందటి గొప్ప సినిమాలను 'ఆంధ్రభూమి' సినిమా స్పెషల్ వెన్నెలలో సి.వి.ఆర్. మాణిక్యేశ్వరిగారు ఫ్లాష్‍బ్యాక్ @50 పేరిట తక్కువ నిడివిలో ఎక్కువ సమాచారాన్ని ఆసక్తికరంగా అందించిన తీరు పాఠకలోకాన్ని విశేషంగా ఆకర్షించింది.

- ఎం.వి.ఆర్. శాస్త్రి

వెండితెరమీద కనపడే కథ, కథనం, ప్రేక్షకులను మెప్పించినట్లు, తెర వెనుక ఆ చిత్రాల పుట్టుపుర్వోత్తరాలను తెలియపరచి, అంతే ఉత్సుకతను కలిగించారు రచయిత్రి.

- వరప్రసాద్‍రెడ్డి

గమనిక: ‘‘స్వర్ణయుగ చిత్ర చరిత్ర’’ ఈబుక్ సైజు 7.15 mb

Preview download free pdf of this Telugu book is available at Swarnayuga Chitra Charitra
Comment(s) ...

I 'd like to buy this book. Can you suggest whwre can I get this please ??