• Swarnandhra Vijeta Nara Chandrababu Naidu
  • Ebook Hide Help
    ₹ 179
    199
    10.05% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • స్వర్ణాంధ్ర విజేత నారా చంద్రబాబు నాయుడు

    Swarnandhra Vijeta Nara Chandrababu Naidu

    Pages: 190
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

చంద్రబాబు నాయుడు ఎప్పుడూ సీరియస్ గా ఉంటారని అనుకుంటారు.తనలోనూ ఎమోషన్స్, సెన్సాఫ్ హ్యూమర్ వున్నాయి.మనసులోని మాటలను దాచుకోరు.
ఒక గొప్ప విజన్ వుంది కాబట్టే ఈరోజు చంద్రబాబునాయుడు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు.
ఇది ఓవర్ నైట్ లో వచ్చింది కాదు
ఇది అదృష్టం తలుపుతడితే దక్కింది కాదు
ఇది సిఫార్సులతో సాధించుకున్నది కాదు.
మనవడితో తనూ ఓ పిల్లాడై ఆడుకుంటారు
సైకిల్ మీద మైళ్ళదూరం వెళ్లి స్కూల్ లో చదువుకున సంగతులు మీకు తెలుసా?
ఎన్నో ప్రతికూలమైన అంశాలు...
అన్నింటిని దాటుకుని ,అన్నింటిని చేధించుకుని అన్నింటిని ఎదురించి ఈరోజు ఈ స్థితిలో వున్నారు.
ఎప్పుడూ సీరియస్‌గా కనిపించే చంద్రబాబు, కాలేజి లైఫ్‌లో సరదాల చంద్రుడే.!
ఆయన చదువులో ముందుంటూనే, గ్రూపులూ మెయింటెన్‌ చేసేవారు! ‘తొమ్మిదేళ్ల సీఎం’ తొలి రాజకీయాలు.. మొదలైందే వర్సిటీ సైకిల్‌ స్టాండ్‌లో!
మహా నటుడు ఎన్టీఆర్‌తో బంధుత్వం, కబురు మోసుకొచ్చింది జయకృష్ణ! పెళ్లిచూపుల్లో భువనేశ్వరితో చంద్రబాబు తన ‘సామాన్య కుటుంబం’ గురించి చెప్పారు! ఇంకా ఎన్నో సంగతులు. ఇప్పటిదాకా ఎవరికీ తెలియని సంగతులు.
ఇది స్వర్ణాంధ్రవిజేత సక్సెస్ కథనం..ఇది ఒక విహంగ వీక్షణం..ఇది ఒక విశ్లేషణ
నలభయ్యేళ్ళ సుదీర్ఘ రాజకీయ నేపథ్యం
ముఖ్యమంత్రిగా అపార అనుభవం
చిన్న వయసులోనే మంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన వైనం
హైద్రాబాద్ ను సాంకేతిక హంగులతో ప్రపంచదేశాల మధ్య నిలబెట్టిన అద్భుతం...
హైటెక్ నిర్మాణానికి అతనే విధాత...
తెలుగురాష్ట్రాల ప్రజల హృదయాల్లో స్వర్ణాంధ్రవిజేత...
ఇంతటి నేపథ్యం
ఇంతటి ఘనచరితం
ఇంతటి ప్రజాభిమానం ...
వీటిని స్వంతం చేసుకున్న స్వర్ణాంధ్రవిజేత పుట్టినరోజు...
ఏప్రిల్ 20 ....
ప్రముఖరచయిత విజయార్కె ,వ్యక్తిత్వవికాసనిపుణులు డాక్టర్ వేణుగోపాల్ రెడ్డి తో కలిసి అందించిన విశ్లేషణాత్మక విశేషాల పుస్తకం
నారాచంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలతో మేన్ రోబో పబ్లికేషన్స్ అందిస్తోన్న సగర్వ సమర్పణ

Preview download free pdf of this Telugu book is available at Swarnandhra Vijeta Nara Chandrababu Naidu