• Swarganiki Nichenalu
    • fb
    • Share on Google+
    • Pin it!
  • స్వర్గానికి నిచ్చెనలు

    Swarganiki Nichenalu

    Pages: 311
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఈ “స్వర్గానికి నిచ్చెనలు” నవల రచనాకాలం 1951.

మా నాయనగారు విశ్వనాథ సత్యనారాయణగారు తాను ఆశువుగా చెపుతూ ఉండగా, గంధం నాగేశ్వరరావు గారు లిపిబద్ధం చేశారు.

ఇది 1951లోనే ఆంధ్రపత్రిక దినపత్రికలో ధారావాహికగా ప్రచురింపబడింది.

దీని ప్రథమ ముద్రణ స్పష్టంగా తెలియదు. 1952 కావచ్చు.

చతుర్థ ముద్రణ 1961.

- విశ్వనాథ పావనిశాస్త్రి