• Swararnavam
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • స్వ‌రార్ణ‌వం

    Swararnavam

    Pages: 45
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

స్వ‌రార్ణ‌వం (సాంఘిక నాటిక‌)

సంగీత సరస్వతిని ధనానికి కానీ, పేరు ప్రఖ్యాతుల కోసంకానీ ఉపయోగించను, కేవలం సేవానిరతి కోసం మాత్రమే ఉపయోగిస్తానని సరస్వతీ మాత సాక్షిగా, పంచభూతాల సాక్షిగా విద్యను నేర్పిన గురువులకు, ఇతర సంగీత గురువులకు మనస్పూర్తిగా ప్రమాణం చేస్తాడు శంకరదీక్షితులు. ఆయన ద్వారా తన సంగీతాన్ని రికార్డింగ్ చేయించి ధనం పొందాలని విదేశాల నుంచి వచ్చిన సూర్యం నిరాశ చెంది ఒక వ్యూహం పన్నుతాడు. తన కుమార్తెనే శంకరదీక్షితులకు తెలియకుండా శరభయ్య ద్వారా పరిచయం చేసి సంగీతం నేర్పించి తీసుకెళతాడు. అనుకోని విధంగా పక్షవాతానికి గురౌతాడు సూర్యం. సునాదమాలకు నేర్పిన విద్య ద్వారా తన తండ్రికి కళావైద్యంతో చికిత్స చేయమంటాడు శంకరదీక్షితులు. సునాదమాల తన గానామృతం ద్వారా ప్రకృతిని పులకింపజేసి సూర్యం స్వస్థత పొందేట్లు చేస్తుంది.

ఏ కళైనా రాణించాలంటే వాటి మూలాలను విస్మరించకుండా ప్రేమతో ఆస్వాదితూ నలుగురికి పంచగలిగిన నాడు తప్పకుండా ఆ కళారూపం ప్రజలలో మిగిలిపోతుందని చెప్పి శంకరదీక్షితులు పరమేశ్వరునిలో ఐక్యమౌతాడు.

సంగీతానికి వున్న విశిష్ఠత, దానిని ఆరాధించి ఆస్వాదించే వారికి మానసికోల్లాసమే కాక రుగ్మతల నుండి విముక్తి లభించటమే కాక ఆరోగ్యవంతమైన, శక్తివంతమైన సమాజ ఆవిర్భవానికి నాందీవాక్యం పలికే దిశగా అడుగులు వేయమని ప్రబోధిస్తుంది ఈ నాటిక.

Preview download free pdf of this Telugu book is available at Swararnavam